Welcome to Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news

Welcome to Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

మేడ్చల్

Welcome to Pawan Kalyan

మేడ్చల్ జిల్లా  షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లే దారి లోతుర్కపల్లి గ్రామం వద్ద అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివడం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పార్టీ జనసేన పార్టీ కలిసి పని చేస్తాయని అన్నారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Welcome to Pawan Kalyan

 

పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ | Y Plus security for Pawan Kalyan | Eeroju news

 

Related posts

Leave a Comment