అలోవెరా (కలబంద ) యొక్క ప్రయోజనాలు
అలోవెరా (కలబంద ) యొక్క ప్రయోజనాలు
ఈ కలబంద రసాన్ని జుట్టుకు పెట్టుకోవడంవల్ల
చుండ్రు తొలగిపోతుంది.
కలబందలో ఉండే ఎంజైమ్‌లు జుట్టుకు లోపలి నుంచి పోషణను అందించేందుకు సహాయపడుతుంది.
డయాబెటిస్ పేషెంట్లు గ్లాస్ కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియత్రణలో ఉంటాయి.
చర్మం అలోవెరా జెల్‌ను మీ చర్మంపై నేరుగా అప్లై చేయవచ్చు. దీని వలన చర్మం తేమగా మారుతుంది.