బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ,
We are committed to strengthening ties with Britain. Prime Minister Narendra Modi
బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం. బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఎఫ్‌టీఏ, ఖరారు చేసుకోవాలనే బ్రిటన్ ఆకాంక్షను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ బుధవారం ప్రధాని మోదీని కలిశారు.