Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainment’s Mechanic Rocky Glimpses to launch on July 28 | విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ గ్లింప్స్ జూలై 28న లాంచ్ | Eeroju news

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ గ్లింప్స్ జూలై 28న ప్రారంభం

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ గ్లింప్స్ జూలై 28న లాంచ్

 

Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainment’s Mechanic Rocky Glimpses to launch on July 28

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు.

ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 28న మెకానిక్ రాకీ గ్లింప్స్ ని లాంచ్ చేయనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశ్వక్ సేన్ లుక్ అదిరిపోయింది.ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ గ్లింప్స్ జూలై 28న ప్రారంభం

 

‘Kanguva’ first single ‘Fire Song’ released on the occasion of star hero Surya’s birthday | స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ‘కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ సాంగ్’ రిలీజ్ | Eeroju news

Related posts

Leave a Comment