Vijayawada:ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబుకు మంత్రి పదవి

Nagababu got a ministerial position after becoming an MLC

నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్లో అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారు.

ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబుకు మంత్రి పదవి

విజయవాడ
నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్లో అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా కాపు సామాజికవర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేష్ది ఏ కులమో నాకు తెలియదు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత, నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను వారసత్వంగా చూడలేం. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్లోకి నాగబాబు కు మంత్రి అవుతారని పవన్ అన్నారు

Related posts

Leave a Comment