Torrential rain in Delhi | ఢిల్లీలో కుండపోత వర్షం | Eeroju news

Torrential rain in Delhi

ఢిల్లీలో కుండపోత వర్షం

న్యూఢిల్లీ

Torrential rain in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి ఎడా తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో హస్తినలో పరిస్థి తులు ఆందోళనకరంగా మారాయి. ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి.  పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి.

 

Torrential rain in Delhi

 

Pujas for Warangal rains | వరంగల్ వర్షాల కోసం పూజలు | Eeroju news

Related posts

Leave a Comment