ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్
తిరుమల
The roar of elephants on the ghat road
తిరుమల మొదటి ఘాట్ లో ఎడో మైలు వద్ద ఏనుగులు హల్చల్ చేసాయి. ఏనుగుల గుంపు ఘాట్ రోడ్ దాటాయి. ఏనుగులను చూసిని వాహనదారులు భయాందోళనకు గురైయారు. రంగంలోకి దిగిన న వాహనదారులు. టిటిడి పెట్రోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేసి ఏనుగులను అడవిలోకి తరిమివేసారు. ఘాట్ రోడ్లో దాదాపు గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది.