The Integrated Lab Complex was inaugurated by Minister Tummala Nageswara Rao | ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల | Eeroju news

Tummala Nageswara Rao

ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

రంగారెడ్డి

The Integrated Lab Complex was inaugurated by Minister Tummala Nageswara Rao

రాజేంద్రనగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.   ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను 7.90 కోట్లతో నిర్మించారు.  ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష మరియు ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్ లు వుంటాయి.తరువాత మంత్రి వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ డైరెక్టర్లతో మరియు వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు మరియు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Tummala Nageswara Rao

 

Padi Kaushik Reddy Black Book sensation in Telangana | తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం | Eeroju news

 

Related posts

Leave a Comment