Telangana Budget | తెలంగాణ బడ్జెట్ | Eeroju news

Telangana Budget 

తెలంగాణ బడ్జెట్

హైదరాబాద్

Telangana Budget

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు. ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు జరిగాయి.
వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659, హార్టికల్చర్-737, పశుసంవర్ధక శాఖ-19080, మహాలక్ష్మి ఉచిత రవాణా-723, గృహజ్యోతి-2418, ప్రజాపంపిణీ వ్యవస్థ-3836, పంచాయతీ రాజ్-29816, మహిళా శక్తి క్యాంటిన్ -50, హైదరాబాద్ అభివృద్ధి-10,000, జీహెఎంసీ-3000, హెచ్ ఎండీఏ-500, మెట్రో వాటర్-3385, హైడ్రా-200, ఏయిర్పోట్ కు మెట్రో-100, ఓఆర్ ఆర్ -200, హైదరాబాద్ మెట్రో-500, ఓల్డ్ సిటీ మెట్రో-500, మూసీ అభివృద్ధి-1500, విద్యుత్-16410, అడవులు ,పర్యావరణం-1064, ఐటి-774, నీటి పారుదల -22301, విద్య-21292, హోంశాఖ-9564, ఆర్ అండ్ బి-5790, జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 3065 కోట్లు,  హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 500 కోట్లు,మెట్రో వాటర్ వర్క్స్ 3385 కోట్లు , హైడ్రాకి 200 కోట్లు , ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 500 కోట్లు , పాత నగరంలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు 50 కోట్లు, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు1500 కోట్లు, మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం పదివేల కోట్లు, బీసీ సంక్షేమం 9200 కోట్లు, మైనార్టీ శాఖకు 3003 కోట్లు,ఎస్సి సంక్షేమం 33124కోట్లు, ఎస్టీ 17056 కోట్లు,స్త్రీ శిశు సంక్షేమం 2736 కోట్లు, త్రిబుల్ ఆర్ కు 1525 కోట్లు, హైదరాబాద్ నగర అభివృద్ధి కి 10వేల కోట్లు కేటాయించారు.

Telangana Budget 

 

YCP is silent on the budget | బడ్జెట్ పై నోరెత్తని వైసీపీ…. | Eeroju news

Related posts

Leave a Comment