తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా? అని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి వరంగల్, జనవరి 28 తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా? అని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. లీడర్లు గ్రామాల్లోనే మకాం వేసి మంచి, చెడులతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఓటర్లతో మమేకమవుతున్నారు. మరికొందరైతే గ్రామానికి అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. తమను గెలిపిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై కీలక అప్డేట్ వచ్చింది.ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే…
Read MoreYou are here
- Home
- ZPTC election fever has increased in Telangana villages.