Yadadri:జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలముకుంది. పొగ మంచుతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు వాహనాలు, రైళ్లకు అంతరాయం యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలముకుంది. పొగ మంచుతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇటు ప్రధాన ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం పూర్తిగా పొగ మంచు దుప్పటలో కప్పుకుంది. దీంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన వాహనాలను నిలుపుకొని ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిపై ఇబ్బందుల కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పొగ మంచు కారణంగా దక్షిణ మధ్య రైల్వేలు ఆలస్యంగా…

Read More