Washington: అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారంటే:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి పంపిస్తున్నారు. ఇందుకోసం దేశమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందల మందిని తరలించారు. ఇటీవలే 312 మందితో భారత్‌కు కూడా ఓ విమానం వచ్చింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నారు. అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారంటే వాషింగ్టన్, ఫిబ్రవరి 18 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి పంపిస్తున్నారు. ఇందుకోసం దేశమంతా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందల మందిని తరలించారు. ఇటీవలే 312 మందితో భారత్‌కు కూడా ఓ విమానం వచ్చింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన అక్రమ వలసదారులు ఉన్నారు. వారంతా స్వదేశానికి వచ్చారు. అమెరికా ఎవరిని బహిష్కరిస్తుంది.. మళ్లీ వారు అక్కడకు…
Read MoreTag: Washington
Washington:ఎడా పెడా సుంకాలు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎడా పెడా సుంకాలు.. వాషింగ్టన్, జనవరి 23 డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, “అమెరికా ఫస్ట్” విధానాన్ని మరోమారు గట్టిగా వినిపించారు. ఇది, భారత్ సహా చాలా దేశాలకు ఇబ్బంది కలిగించే విధానం. ముఖ్యంగా, వాణిజ్య రంగంలో, చైనా-అమెరికా తరహాలోనే ఇండియా-అమెరికా మధ్య కూడా సుంకాల యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే, భారత్ కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్…
Read More