Votings | గెలిస్తే తమ గొప్పా… ఓడిపోతే ఈవీఎంల తప్పా…. | Eeroju news

గెలిస్తే తమ గొప్పా... ఓడిపోతే ఈవీఎంల తప్పా....

గెలిస్తే తమ గొప్పా… ఓడిపోతే ఈవీఎంల తప్పా…. విజయవాడ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Votings ఓటమి చెందితే కాని ఈవీఎంలలో తేడా ఉన్నట్లు అర్థం కాదా? ఖచ్చితంగా తాము గెలుస్తామని భావించి ఓటమి పాలయితే దానిని ప్రజాభిప్రాయం కింద పరిగణనలోకి తీసుకోవడం లేదు మన నేతాశ్రీలు. గెలిస్తే అది మన వల్లనే అని జబ్బలు చరుచుకుంటారు. లేదంటే అవతలి వారిపై అసంతృప్తి అని చెబుతారు. అదే గెలవకుంటే మాత్రం అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించరు. నాడు చంద్రబాబు నాయుడు, నేడు వైఎస్ జగన్ ది అదే పరిస్థితి. ఎందుకంటే వారు గెలుపోటములను వెంటనే తీసుకోరు. ఆ తప్పిదాన్ని ఈవీఎంలపై నెట్టి తాము చేసిన తప్పులను మాత్రం ప్రజల దృష్ఠి నుంచి మరల్చేందుకు ఎక్కువ సార్లు కామెంట్స్ చేస్తుంటారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే…

Read More