Steel Plant:స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది

vizag-steel plant

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మం నేప‌థ్యంలో.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,444 కోట్ల పున‌రుద్ధ‌ర‌ణ ప్యాకేజీ ప్ర‌క‌టించింది. దీనిపై రాజ‌కీయ నాయకులు, కార్మిక సంఘాల నేత‌లు, మేథావులు స్టీల్‌ప్లాంట్ గురించి చ‌ర్చిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది విశాఖపట్టణం, జనవరి 24 వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మం నేప‌థ్యంలో.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,444 కోట్ల పున‌రుద్ధ‌ర‌ణ ప్యాకేజీ ప్ర‌క‌టించింది. దీనిపై రాజ‌కీయ నాయకులు, కార్మిక సంఘాల నేత‌లు, మేథావులు స్టీల్‌ప్లాంట్ గురించి చ‌ర్చిస్తున్నారు. ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నేత‌లు.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ జ‌ర‌గ‌ద‌ని అంటున్నారు. మ‌రోవైపు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణ‌యాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. భ‌ద్ర‌తా సిబ్బందిని తొల‌గిస్తున్నారు. ఇది ప్రైవేటీక‌ర‌ణలో భాగ‌మేన‌ని కార్మిక సంఘాల నేత‌లు చెబుతోన్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి స్టీల్‌ప్లాంట్…

Read More

Vizag:అనకాపల్లి, ఆనందపురం రోడ్లకు లైన్ క్లియర్

Line clear for Anakapalli and Anandapuram roads

వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వైజాగ్ వాసుల ఎదురు చూపులకు నేటి ప్రకటనతో తెరపడింది. విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ రహదారిని అభివృద్ది చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి, ఆనందపురం రోడ్లకు లైన్ క్లియర్ విశాఖపట్టణం, జనవరి 3 వైజాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వైజాగ్ వాసుల ఎదురు చూపులకు నేటి ప్రకటనతో తెరపడింది. విశాఖపట్నం జిల్లాలోని NH-516Cలో అనకాపల్లి – ఆనందపురం NH-16 కారిడార్‌ను షీలానగర్ జంక్షన్‌కు కలుపుతూ రహదారిని అభివృద్ది చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లాలోని…

Read More