పెట్రోల్ డీజిల్ బంక్ లలో కల్తీలకు పాల్పడుతుండటంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ లో కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్ కలకం వికారాబాద్ పెట్రోల్ డీజిల్ బంక్ లలో కల్తీలకు పాల్పడుతుండటంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ లో కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళనకు దిగారు. డీజిల్ లో కల్తీ జరిగింది అంటూ వినియోగదారులు పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీశారు. పంపులో పని చేస్తున్న వ్యక్తులు ఒక్కో పంపులో ఒక్కో రకంగా డీజిల్ ఉంటుందని అన్నారు. మీకు కావాలంటే డెన్సిటీ చూపిస్తాం ,డిజిల్ లో…
Read MoreTag: Vikarabad
The speaker inspected the primary health center at Patlur | పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ | Eeroju news
పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ వికారాబాద్ The speaker inspected the primary health center at Patlur వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ పట్లూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసారు. సమయానికి ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో మండిపడ్డారు. జిల్లా అదికారి డిఎండ్ఎచ్ ఒ పాల్వకుమార్ పోన్ తీయకపోవడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో సారి ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకోవాలని తెలిపారు. మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…? | No-confidence motion against Gutta in the council…? | Eeroju news
Read More