Pawan Kalyan | సోషల్ మీడియా నియంత్రణకు చట్టం | Eeroju news

సోషల్ మీడియా నియంత్రణకు చట్టం

సోషల్ మీడియా నియంత్రణకు చట్టం విజయవాడ, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan Kalyan ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్‌మీడియా చుట్టే తిరుగుతున్నాయ్. హద్దులు దాటి పోస్టులు చేస్తూ.. బూతులతో టార్గెట్ చేస్తూ.. కుటుంబాలను లాగుతున్న సోషల్‌ మీడియా జాదూలకు.. ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక అటు వైసీపీకి చెందిన కొందరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. డైరెక్టర్ రాంగోపాల్‌వర్మతో పాటు.. వైసీపీ నేత పోసాని, సానుభూతిపరురాలు శ్రీరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు.చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌తో పాటు.. హోంమంత్రి అనితపై.. సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరిపై కేసులు నమోదు కాగా.. వీరి అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఐతే సోషల్‌మీడియా అరాచకాలకు చెక్‌ పెట్టేలా ఏపీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రెడీ కావడం.. సరికొత్త సంచలనానికి…

Read More

AP Schools | ఇక ఏపీలో ప్రైమరీ స్కూల్స్ లో మార్పులు | Eeroju news

ఇక ఏపీలో ప్రైమరీ స్కూల్స్ లో మార్పులు

ఇక ఏపీలో ప్రైమరీ స్కూల్స్ లో మార్పులు విజయవాడ, నవంబర్ 18, (న్యూస్ పల్స్) AP Schools ఏపీలో ఇకపై రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా స్కూళ్ల టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి రెండు ర‌కాల ప్రాథ‌మిక పాఠ‌శాలలు న‌డ‌పాల‌ని నిర్ణయించింది. అలాగే స్కూల్ టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయిం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. రెండు ర‌కాలుగా ప్రాథమిక పాఠశాలలు 1. బేసిక్ ప్రైమరీ స్కూల్ 2. మోడల్ ప్రైమరీ స్కూల్ 1. బేసిక్ ప్రైమరీ స్కూల్…

Read More

Gautham Reddy | గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా | Eeroju news

గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా

గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా విజయవాడ, నవంబర్ 16, (న్యూస్ పల్స్) Gautham Reddy విజయవాడ వైఎస్ఆర్‌సీపీ నేత పూనూరు గౌతం రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఉమామహేశ్వర శాస్త్రి అనే వ్యక్తిని సుపారీ హత్య చేయించేందుకు గౌతంరెడ్డి కుట్ర పన్నారని కేసు నమోదు అయింది. ఉమామమహేశ్వర శాస్త్రి ఇంటిని కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఆయనను చంపేయాలని గౌతంరెడ్డి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహించిన ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరూ ఆయన దగ్గర పని చేసేవారు. పూనూరు గౌతంరెడ్డి విజయవాడలో కార్మిక సంఘం నేత అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన రౌడీయిజం, దందాలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆయనకు నేర చరిత్ర ఉంది. దాదాపుగా 42 కేసులు ఆయనపై ఉన్నాయి.…

Read More

AP Assembly meetings | అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్… | Eeroju news

అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్...

అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్… ఎంత వరకు… ఉపయోగం విజయవాడ, నవంబర్ 16, (న్యూస్ పల్స్) AP Assembly meetings ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ దేవాలయం లాంటిది. ఎన్నికలు జరిగేది ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి. వారు చేయాల్సిన పని అసెంబ్లీలో చర్చించి చట్టాలు చేయడం.. ప్రజాసమస్యలపై మాట్లాడటం. అలాంటి సభ నిస్సారంగా జరిగితే..వన్ సైడెడ్‌గా ఉంటే ప్రజలకు కూడా ఆసక్తి ఉండదు.కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తామని రానే రాబోమని స్పష్టం చేసింది. అయితే అధికార పక్షం వైసీపీని సభకు వచ్చేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అధికారపక్షం చొరవ తీసుకుని వైసీపీతో సంప్రదింపులు జరపాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పెద్దగా చర్చలకు అవకాశం ఉండేది కాదు.కానీ ఇప్పుడు ప్రతి అంశంపై విస్తృతంగా…

Read More

Sai Dharam Tej met Deputy CM Pawan Kalyan | మేనమామ పవన్ కలిసిన సాయి ధరమ్ తేజ్ | Eeroju news

మేనమామ పవన్ కలిసిన సాయి ధరమ్ తేజ్

మేనమామ పవన్ కలిసిన సాయి ధరమ్ తేజ్ విజయవాడ Sai Dharam Tej met Deputy CM Pawan Kalyan తనకు గురువుగా చెప్పుకునే తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సాయి దుర్గా తేజ్‌ అలియాస్‌ సాయి ధరమ్‌ తేజ్‌ సమావేశమయ్యాడు. సినిమాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా గురువారం తన మామయ్యను కలిసి ముచ్చటించి భావోద్వేగానికి లోనయ్యాడు. వెండి తెరపైకి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనల్లుడు సాయికి మేనమామ పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సులు అందించారు.        Andhra Pradesh Deputy CM Pawan Kalyan | జనసేన విస్తరణ దిశగా పవన్ | Eeroju news

Read More

Andhra Pradesh | తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ | Eeroju news

తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్

తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ విజయవాడ, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు సంచలనం రేపుతున్నాయి. అరెస్టు అవుతున్న వారు గత ఐదేళ్ల కాలంలో పెట్టిన పోస్టులు అత్యంత జుగుప్సాకారంగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వారు ఆ సమయంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్లుగా వర్రా రవీందారెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్న సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. అంటే గత ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజధనాన్ని సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా ఇచ్చి ప ్రతిపక్ష నేతల్ని. వారి కుటుంబీకుల్ని తిట్టించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ తో పాటు సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారిలో అత్యధిక మంది గత ఐదేళ్లుగా డిజిటల్ కార్పొరేషన్…

Read More

Modi and Chandrababu | మోడీ తర్వాత పవర్ ఫుల్ చంద్రబాబే… | Eeroju news

మోడీ తర్వాత పవర్ ఫుల్ చంద్రబాబే...

మోడీ తర్వాత పవర్ ఫుల్ చంద్రబాబే… విజయవాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Modi and Chandrababu ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇండియన్ మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీ నిలిస్తే..ఐదో స్థానంలో నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ చంద్రబాబు తన శక్తి యుక్తులతో పార్టీని అధికారంలోకి తేగలిగారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో కష్టనష్టాలను అధిగమించారు. నిందలు, అపవాదులను ఎదుర్కొన్నారు. పడిపోయిన ప్రతిసారి…

Read More

Airports | ఆరు కొత్త విమానశ్రయాలకు కసరత్తు… | Eeroju news

ఆరు కొత్త విమానశ్రయాలకు కసరత్తు...

ఆరు కొత్త విమానశ్రయాలకు కసరత్తు… విజయవాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Airports ఏపీలో కొత్త విమానాశ్రయాలకు కసరత్తు జరుగుతోంది. ఆరు కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం స‌ర్వే చేయనుంది. ఈ కొత్త ఎయిర్‌పోర్టుల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పంపింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఆరు కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. ఈ మేర‌కు సాధ్యాసాధ్యాల‌పై స‌ర్వే చేయించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డింది. ఈ అధ్యయ‌నం తొమ్మిది అంశాల‌పై చేస్తారు. శ్రీ‌కాకుళం, కాకినాడ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, ప్ర‌కాశం, చిత్తూరు, పల్నాడు మొత్తం ఆరు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టుల‌ను పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.శ్రీ‌కాకుళం జిల్లాలో 1,383 ఎక‌రాలు, కాకినాడ జిల్లాలోని తుని-అన్న‌వ‌రంలో 787 ఎక‌రాలు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెంలో 1,123 ఎక‌రాలు, ప్ర‌కాశం జిల్లాలో ఒంగోలులో 657 ఎక‌రాలు, చిత్తూరు జిల్లాలో…

Read More

AP | ఏపీకి జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్ | Eeroju news

ఏపీకి జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్

ఏపీకి జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్ విజయవాడ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) AP ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రాజమండ్రి-అనకపాల్లి, రాయచోటి-కడప జాతీయ రహదారుల విస్తరణకు పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.రాజమహేంద్రవరం-అనకాపల్లి, రాయచోటి-కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీజేపీ ఎంపీ డా.సీఎం రమేష్ తెలిపారు. జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరువరసల రహదారిగా విస్తరించనున్నారు. అలాగే జాతీయ రహదారి 40లోని రాయచోటి-కడప రహదారిలో నాలుగు వరసలుగా టన్నెల్ తో రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదించారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. జాతీయ…

Read More

Social media | సోషల్ మీడియాలో పోస్టులు… సంచలనాలు | Eeroju news

సోషల్ మీడియాలో పోస్టులు... సంచలనాలు

సోషల్ మీడియాలో పోస్టులు… సంచలనాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే గైడెన్స్ విజయవాడ, నవంబర్ 12, (న్యూస్ పల్స్) Social media వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను డీఐజీ కోయా ప్రవీణ్ వివరిస్తూ…రాక్షస జాతి చెందిన వారే ఇటువంటి భాషను వాడతారన్నారు. చంద్రబాబు,పవన్, వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన భాషలో పోస్టులు పెట్టారన్నారు.తాడేపల్లి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి.. అసభ్యకర పోస్టులు పెట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐటీ కోయా ప్రవీణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, ఇతర నేతలపై అసభ్యకర పోస్టుల కేసులో నిందితును అరెస్టు చేసేందుకు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడతున్నాయని…

Read More