Devineni visited the accident victims | ప్రమాద బాధితులను పరామర్శించిన దేవినేని | Eeroju news

Devineni visited the accident victims

ప్రమాద బాధితులను పరామర్శించిన దేవినేని విజయవాడ Devineni visited the accident victims ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి  గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా మంగళవారం పరామర్శించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం గురించి  అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేవినేని ఉమా మాట్లాడుతూ ఎన్ టి టి పి ఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకు అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో జరిగిన దురాగతలు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణం. నట్టు బోల్టు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్…

Read More

Ministers of Telangana visited Durgamma | దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు | Eeroju news

Ministers of Telangana visited Durgamma

దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు విజయవాడ Ministers of Telangana visited Durgamma తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,  ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  దుదిల్ల శ్రీధర్ బాబు, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజు తదితరులు మంగళవారం నాడు విజయవాడ కనుకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి  కనుకదుర్గ ఆలయం వద్ద ఆలయ ఈవో మరియు జిల్లా రెవిన్యూ అధికారి, జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు . ఆలయంలో ఆలయ  అర్చకులు మల్లయ్య శాస్త్రి, మరియు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి గర్భగుడిలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం విలసిల్లాలని ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. భట్టి విక్రమార్క స్పీచ్ మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం…

Read More

Tidco is salvation for homes | టిడ్కో ఇళ్లకు మోక్షం | Eeroju news

Tidco is salvation for homes

టిడ్కో ఇళ్లకు మోక్షం విజయవాడ, జూలై 9, (న్యూస్ పల్స్) Tidco is salvation for homes గతం లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో ఇళ్ల విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేసింది అనే వాదనలు చాలానే వినిపించాయి. ఎందుకంటె వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రవ్యాప్తంగా కొంత వరకు పూర్తి చేసిన ఇళ్ళు ఉన్నాయి. పేద ప్రజలకు ఇళ్ళు దక్కాలనేది వైసీపీ ప్రభుత్వం కలవైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సగంలో ఆగిపోయిన ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఉంటె అయిదు ఏళ్ళ కిందటే పేదలకు ఇళ్ళు దక్కేవి. అలా పూర్తి చేస్తే ఈ క్రెడిట్ మొత్తం టిడిపి ఖాతాలోకి వెళ్ళిపోతుంది అని భావించిన వైసీపీ ఆ ఇళ్లను పూర్తి చేయలేదు. ఆగిపోయిన ఈ ఇళ్లను పూర్తి చేస్తామని పేదల దగ్గర…

Read More

Free sand is for real traders | ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా | Eeroju news

sand

ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా విజయవాడ, జూలై 9, (న్యూస్ పల్స్) Free sand is for real traders ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని గాడిన పెట్టే చర్యల్లో భాగంగా ప్రారంభించిన ఉచిత ఇసుక ప్రయోజనాలు ఎవరికి దక్కుతాయనే అనుమానాలు కలుగుతున్నాయి. జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 40లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. నామ మాత్రపు ధరలతో రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్ పాయింట్ల నుంచి సీనరేజి ఛార్జీలు చెల్లించి పొందొచ్చు. ఒక్కొక్కరు రోజుకు 20టన్నుల ఇసుకను తీసుకోడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ప్రస్తుతం ఏపీలో టన్ను ఇసుక ధర రిటైల్ మార్కెట్‌లో పదివేల ధర పలుకుతోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఒక్కొక్కరు సొంత అవసరాల కోసం రోజుకు 20టన్నుల ఇసుక తీసుకెళ్లడానికి అనుమతించారు. ఇసుకను ఎవరికి వారే…

Read More

Jagan’s plan to center Delhi | ఢిల్లీ కేంద్రంగా జగన్ ప్లాన్… | Eeroju news

Jagan's plan to center Delhi

ఢిల్లీ కేంద్రంగా జగన్ ప్లాన్… విజయవాడ, జూలై 9, (న్యూస్ పల్స్) Jagan’s plan to center Delhi అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయంపై సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన మళ్లీ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటి వరకూ వైసీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. వైసీపీ ఎల్పీ నేతగా ఆయన అధికారికంగా ఎన్నిక కాలేదు. ప్రతిపక్ష నేత హోదాను స్పీకర్ ఇస్తే ఆయన అసెంబ్లీకి వద్దామనుకుంటన్నారని లేకపోతే లేదని గతంలో విడుదల చేసిన లేఖ ద్వారా రాజకీయవర్గాలు  ఓ అంచనాకు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బీ అమలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా లేకుండా అసెంబ్లీలో పెద్దగా సంఖ్యాబలం లేకుండా అవమానాలకు…

Read More

He said that Hariprasad will work for the development of the state and public welfare | రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా | Eeroju news

Hariprasad

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా పవన్ కళ్యాణ్  నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా శాసన మండలి సభ్యునిగా ధ్రువీకరణ పత్రం స్వీకరించిన పి. హరిప్రసాద్ విజయవాడ He said that Hariprasad will work for the development of the state and public welfare రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు  పి. హరిప్రసాద్  స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన  హరిప్రసాద్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం  పి. హరిప్రసాద్  మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద…

Read More

Kodali Nani | కొడాలి నానికి బ్యాక్ డేస్ | Eeroju news

Kodali Nani

 కొడాలి నానికి బ్యాక్ డేస్ విజయవాడ, జూలై 8, (న్యూస్ పల్స్) Kodali Nani మాజీ మంత్రి కొడాలి నానికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కాలి వద్ద ఉండిపోతానని.. బూట్లు తుడుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని కూడా కామెంట్స్ చేశారు. అయితే కూటమి అంతులేని మెజారిటీతో గెలవడంతో నాని టార్గెట్ అయ్యారు. తెలుగు యువత నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరి సవాల్ చేశారు. కోడిగుడ్లతో సైతం దాడి చేశారు. రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావ్ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నాని పై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…

Read More

The Amaravati Act | పక్కాగా అమరావతి చట్టం… | Eeroju news

The Amaravati Act

 పక్కాగా అమరావతి చట్టం… విజయవాడ,  జూలై 8, (న్యూస్ పల్స్) The Amaravati Act రాజధాని అమరావతి చట్టం అత్యంత పకడ్బందీగా తయారు చేయాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు… తన మానస పుత్రిక రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ తీరుతో దెబ్బతిన్న రాజధాని అమరావతికి భవిష్యత్‌లోనూ ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పక్కగా స్కెచ్‌ వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే సీఆర్‌డీఏ చట్టంతో రాజధాని ప్రణాళికలను సమర్థంగా తయారుచేసిన ప్రభుత్వం…. రాజధాని తరలింపు అనే ఆలోచన భవిష్యత్‌లో కూడా ఎవరికీ రాకుండా ఉండేలా… రాష్ట్రానికి అమరావతి ఒక్కటే ఏకైక రాజధానిగా ఉండేలా చట్టం తేవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అమరావతి పరిరక్షణ చట్టం చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు… ఢిల్లీ టూర్‌లో ఉన్న చంద్రబాబు…. ప్రధాని మోదీతో ఇప్పటికే తన ఆలోచనలు…

Read More

YCP appointed new in-charges in place of sitting ones | చోట్ల నియోజకవర్గాల్లో నేతల కరువు | Eeroju news

YCP

చోట్ల  నియోజకవర్గాల్లో నేతల కరువు మార్చిన వారిలో ఒక్కరే గెలుపు విజయవాడ, జూలై 8, (న్యూస్ పల్స్) YCP appointed new in-charges in place of sitting ones వైసీపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను మార్చుతూ… సిట్టింగ్‌ల స్థానంలో కొత్త ఇన్‌చార్జులను నియమించిన వైసీపీ… ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందా? ప్రజా వ్యతిరేకత ఉందని… ఎమ్మెల్యేల గ్రాఫ్‌ బాగాలేదని సిట్టింగ్‌లకు ఎసరు పెట్టి చేసిన ప్రయోగం వికటించింది. మళ్లీ అధికారం వస్తుందని… కొద్ది మంది ఎమ్మెల్యేలను మార్చితే సరిపోతుందని… అధికారాన్ని పార్టీ గుమ్మంలోనే కట్టేసుకోవచ్చన్న ప్లాన్‌ బెడిసికొట్టింది. దాదాపు 99 చోట్ల మార్పు చేసేంతవరకు వెళ్లింది. ఇక్కడి వారిని అక్కడికి అక్కడి వారిని వేరేచోటకి మార్చేసింది వైసీపీ. ఎందుకు మార్చుతున్నారో? ఏ ప్రాతిపదిక మార్పులు చేస్తున్నారో కూడా ఎవరికీ చెప్పకుండా కేవలం…

Read More

Case against Kodali Nani | కొడాలి నానిపై కేసు | Eeroju news

Kodali Nani

కొడాలి నానిపై కేసు విజయవాడ, జూలై 6, (న్యూస్ పల్స్) Case against Kodali Nani మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి  మరోసారి షాక్ తగిలింది. ‘తన తల్లి చావుకు వారే కారణం’ గుడివాడ  ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నానితో పాటు కృష్ణా జిల్లా గత జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డి, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 448, 427, 506 ఆర్అండ్‌డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నానిపై ఒకట్రెండు కేసులు నమోదయ్యాయి.’గుడివాడ ఆటోనగర్ నాలుగో రోడ్డులోని పాత లిక్కర్ గోడౌన్‌కు 2011లో మా…

Read More