ఐదేళ్లలో 35 శాతం పెరిగిన వాహానాలు హైదరాబాద్, జూలై 2, (న్యూస్ పల్స్ Vehicles increased by 35 percent in five years గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రోడ్లపై రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. పర్సన్ వాహనాల కొనుగోలుకే ప్రజలు మొగ్గు చూపుతుండడంతో.. ఐదేండ్లలో వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ద్వారా రవాణా శాఖకు పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. రోడ్లను విస్తరించకపోవడం తో నగర ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం సైతం పెరిగిపోతున్నది. ప్రజా రవాణాను కూడా ఆయా శాఖలు పట్టించుకోకుపోవడంతో అవి సత్ఫలితాలనివ్వడం లేదుగ్రేటర్ హైదరాబాద్ సుమారు 800 కిలోమీటర్ల మెయిన్ రోడ్డును కలిగి ఉన్నది. 2019 లో ప్రతి కిలోమీటరుకు 6500 వాహనాలు మాత్రమే ఈ రోడ్లపై తిరుగుతుండేవి. 2024 నాటికి ఈ సంఖ్య 35 శాతం పెరిగి…
Read More