Vasireddy Padma : జగ్గయ్యపేటపై వాసిరెడ్డి పద్మ  గురి

Vasireddy Padma

జగ్గయ్యపేటపై వాసిరెడ్డి పద్మ గురి   విజయవాడ, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. బహుశ అంతా కుదిరితే ఈ నెలాఖరులోగా ఆమె టీడీలో చేరే అవకాశాలున్నాయి. వాసిరెడ్డి పద్మ చేరికకు అనేకమంది నేతలు అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఆమె చేరికకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. వాసిరెడ్డి పద్మ మాటకారి. మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పేరు. ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేదు. తర్వాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ వైఎస్ జగన్ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవి వరకే వాసిరెడ్డిని పరిమితం చేశారు. చివరకు జగన్ జిల్లాల పర్యటనలో కూడా ఆమె ఎన్నికల సమయంలో కీలకంగా…

Read More

Vasireddy Padma | ప్రకాశం నుంచి మరో నేతకు గ్రీన్ సిగ్నల్ | Eeroju news

ప్రకాశం నుంచి మరో నేతకు గ్రీన్ సిగ్నల్

ప్రకాశం నుంచి మరో నేతకు గ్రీన్ సిగ్నల్ ఒంగోలు, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Vasireddy Padma ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు వైఎస్సార్ కుటుంబ ఆస్తి వివాదం నడుస్తుండగా.. మరోవైపు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు ఏపీలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇందులో జగన్ కు అత్యంత సన్నిహితులు ఉండడం విశేషం. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీలో ఉండలేక చాలామంది బయటకు వెళ్తున్నారు. కొందరు టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తుండగా.. మరికొందరు జనసేన బాట పడుతున్నారు. అయితే పదవులు ఉన్నవారు సైతం వదులుకొని మరి క్యూ కడుతుండడం విశేషం. రాజ్యసభ సభ్యులు ముగ్గురితో పాటు మరో నలుగురు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. పదవులు వదులుకున్నారు. మూడు రోజుల కిందట మహిళా కమిషన్ మాజీ…

Read More

Vasireddy Padma | వాసిరెడ్డి ఆగ్రహం వెనుక… | Eeroju news

వాసిరెడ్డి ఆగ్రహం వెనుక...

వాసిరెడ్డి ఆగ్రహం వెనుక… విజయవాడ, అక్టోబరు 24, (న్యూస్ పల్స్) Vasireddy Padma అధికారం కోల్పోయిన తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన నాయకులు మొత్తం ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పైగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నాయకుల జాబితాలో ఇప్పుడు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా చేరారు. బుధవారం ఆమె వైసిపికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వెళ్తూ వెళ్తూ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడంలేదని.. కష్టపడుతున్న వారిని విస్మరిస్తున్నారని పద్మ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి…

Read More