MLC Elections : ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఎన్నికలు అయోమయం గందరగోళం

mlc elections

. అయోమయం గందరగోళం – కొందరి పేర్లు గల్లంతు మరికొందరివి తప్పుడు అడ్రస్ లు – అడ్రస్ లు దొరకడం లేదంటూ చేతులెత్తేసిన బీ ఎల్ ఓలు – అధికారుల పర్యవేక్షణ లోపం, ఏంట్రీలో నిర్లక్ష్యం – ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఆగచాట్లు పెద్దపల్లి ప్రతినిధి: అయోమయం గందరగోళం మధ్యన ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైన అధికారుల నిర్లక్ష్యంతో కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్న వారు, పాత పట్టభద్రుల ఎన్రోల్మెంట్ విషయంలో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇందులో కొందరి పేర్లు గల్లంతు కాగా మరికొందరివి తప్పుడు అడ్రస్ లతో నమోదు చేయడం గమనార్హం. దీంతో అడ్రస్ లు దొరకడం లేదంటూ బీ ఎల్ ఓలు చేతులెత్తేశారు. ఫోన్ ద్వారా అడ్రస్ లు వాకబు చేసుకోగా…

Read More