TS Electricity | ప్రజలకు భారం కానున్న కరెంట్ | Eeroju news

TS Electricity

ప్రజలకు భారం కానున్న కరెంట్ హైదరాబాద్, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్) TS Electricity తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్‌ అమలు చేస్తోంది. రుణ మాఫీ చేసింది. దసరాకు రైతుభరోసా ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే తొలిసారి ప్రజలకు షాక్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్‌ చార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయా అంటే అవుననే అంటున్నాయి విద్యుత్‌ పంపిణీ సంస్థలు. తమకు ఇప్పటికే భారీగా లోటు ఉందని, ఈ నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పదని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో 1,200 కోట్లు పూడ్చుకోవడానికి చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. గృహ విద్యుత్‌ 300 యూనిట్లు దాటితే స్థిర…

Read More