ఉత్కంఠంగా మారుతున్న అమెరికా ఎన్నికలు తేలిపోయిన బైడన్… న్యూఢిల్లీ, జూలై 4, (న్యూస్ పల్స్) The exciting US election అమెరికా అధ్యక్షుడు.. నిజానికి ప్రపంచానికి పెద్దన్న లాంటి పదవి అది. ప్రపంచ స్థితిగతులను మార్చే పవర్ ఆ కుర్చీకి ఉంటుంది. మరి అలాంటి కుర్చీ కోసం ఇప్పుడు ఇద్దరు ఉద్ధండ పిండాలు పోటీ పడుతున్నాయి. ముందు చూస్తే నుయ్యి.. వెనక్కి చూస్తే గొయ్యి.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకరిపై ఉన్న అయిష్టంతో మరొకరిని సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో ఇప్పుడు యూఎస్ పాలిటిక్స్‌లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాని పరిస్థితి. జో బైడెన్.. అమెరికా అధ్యక్షుడు.. వయసు 81 సంవత్సరాలు.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. దారుణమైన విషయమేంటి అంటే ఇప్పుడు మళ్లీ అధికార కుర్చీ ఎక్కి కూర్చోని ప్రపంచాన్ని శాసించాలని ఊవ్విళ్లూరుతున్నాడు.…
Read More