ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థతోపాటు వ్యక్తిగత రవాణా వాహనాల సౌకర్యం పెరగడంతో.. పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శ్రావణ మాసంతోపాటు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పర్యాటకులు పెరగడానికి కారణమని తెలుస్తోంది.పర్యాటక శాఖ తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చిన ప్రదేశాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండగా జగిత్యాల ఐదో స్థానంలో నిలిచాయి. కరీంనగర్ జిల్లాకు పర్యాటక ఊపు కరీంనగర్, డిసెంబర్ 30 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రజా రవాణా వ్యవస్థతోపాటు వ్యక్తిగత రవాణా వాహనాల సౌకర్యం పెరగడంతో.. పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శ్రావణ మాసంతోపాటు…
Read More