Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news

Good days for the farmers of Madanapally

మదనపల్లి రైతులకు మంచి రోజులు తిరుపతి, జూన్ 24, (న్యూస్ పల్స్) Good days for the farmers of Madanapally: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టమోటా పంట ఎక్కువగా పండుతుంది. ఇక్కడ ఎర్రబంగారంగా పిలుచుకునే ఈ టమోటో పంటకు మదనపల్లి మార్కెట్ ఆసియా ఖండంలోనే అత్యధిక టమోటో ఉత్పత్తి చేసే మార్కెట్ గా పేరు సంపాదించింది. గత కొన్ని రోజులుగా టమోట ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారింది. గత ఏడాది మార్కెట్లో టమోటా ధర రూ.200 దాటడం తెలిసిందే. ఏ రాష్ట్రంలోనూ టమోటా అంతగా లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల టమోటో పంట సాగు చేస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పశ్చిమ ప్రాంతమైన మదనపల్లి సమీపంలోని మండలాల్లో అత్యధికంగా టమోటా పడ్డ సాగుతుంది.…

Read More

Food distribution to 2.14 lakh people per day | రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం | Eeroju news

Food distribution to 2.14 lakh people per day

రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం తిరుమల, జూన్ 22, (న్యూస్ పల్స్) Food distribution to 2.14 lakh people per day : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో రివ్యూ చేశారు.  టీటీడీలోని ప్రతి విభాగం పని తీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు  గౌతమి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో…

Read More

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ | Redistribution to YCP… tension | Eeroju news

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ తిరుపతి, జూన్ 17,(న్యూస్ పల్స్) Redistribution to YCP… tension : ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పలేదు. మున్ముందు ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనను టిడిపి కూటమి సర్కార్ పునః సమీక్షించే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయంలో లోపాలు వెతికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మద్యం వంటి భారీ కుంభకోణంలో జగన్ తో పాటు కీలక నేతల పాత్రను టిడిపి సర్కార్ బయట పెట్టే అవకాశం ఉంది. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు వంటి అంశాల్లో భారీ లోపాలు ఉన్నాయి. అయితే ఒక్క కేసులతోనే కాదు.. వైసిపి నిర్వీర్యమయ్యే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టారు. అది జగన్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వ…

Read More

శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు | Chief Minister Chandrababu Naidu visited Sri Padmavati with his family | Eeroju news

తిరుపతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా గురువారం ఉదయం దర్శించుకున్నారు. టిటిడి జె ఈ ఓ వీరబ్రహ్మం దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు, ఆలయ అర్చకులు వేదమంత్రోచారణ నడుమ ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపం నందు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి  ఆలయం వెలుపల  ముఖ్యమంత్రిని చూడడానికి అశేషమైన ప్రజలు ఒక్కసారిగా సీఎం అని పిలవగా వెంటనే స్పందించి నేరుగా ప్రజలకు అభివాదం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్,  తిరుపతి…

Read More

పెద్దిరెడ్డి పని పడతారా… | Peddireddy will work… | Eeroju news

తిరుపతి, జూన్ 13, (న్యూస్ పల్స్) అందరి లక్ష్యం ఆయనే. ఆయన టార్గెట్ గా రాబోయే రాజకీయమంతా నడుస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శత్రువుల సంఖ్య అపారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి పని పట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ నేతలంతా కాచుకూర్చుని ఉన్నారు. ఒక్కరైతే పర్లేదు. కానీ కూటమిలోని మూడు పార్టీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శత్రువులున్నారు. ఈ ఎన్నికల్లో మరింత పెరిగారు. దీంతో ఆయన లక్ష్యంగా అధికార పార్టీ ఎక్కుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా సుదీర్థ రాజకీయాల నుంచి కొందరితో శత్రువులుంటే.. మరికొందరిని పార్టీ కోసం తనకు వ్యతిరేకంగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ముందు ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడమే అధికార పార్టీ నేతలకు ఫస్ట్ ప్రయారిటీగా మారనుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…

Read More

చంద్రబాబు తిరుమల పర్యటనకు పటిష్టమైన భద్రత | Security tight for Chandrababu’s visit to Tirumala | Eeroju news

తిరుపతి బుధవారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు నాయుడు తిరుమల కు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం తిరుమలకు చేరుకుని గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరుపతి మీదుగా ఘాట్ రోడ్లు, తిరుమల, గాయత్రి అతిథిగృహం,వైకుంఠంకాంప్లెక్స్, శ్రీవారి ఆలయం వరకు రోడ్డు మార్గాన తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం లోపల, విఐపి గేటు, పార్కింగ్ ప్రదేశం, గ్యాలరీలను, పరిశీలించి పోలీసు, ఏర్పోర్ట్ భద్రతా సిబ్బంది పాటించవలసిన బందోబస్తు ప్రణాళికను అధికారులకు వివరించారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలను పార్కింగ్ చేపించి యాత్రికులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం  ముఖ్యమంత్రి…

Read More