రాజకీయాలకు అర్థం మారిపోయింది. ఇప్పుడంతా వ్యక్తిగత స్వార్థం పనిచేస్తోంది. నేతలు తమ స్వప్రయోజనాల కోసం పార్టీలను మార్చేస్తున్నారు. ఇటువంటి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ ఆధిపత్యం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాల్లో పగలు, ప్రతీకార రాజకీయాలు కాకినాడ, జనవరి 6 రాజకీయాలకు అర్థం మారిపోయింది. ఇప్పుడంతా వ్యక్తిగత స్వార్థం పనిచేస్తోంది. నేతలు తమ స్వప్రయోజనాల కోసం పార్టీలను మార్చేస్తున్నారు. ఇటువంటి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ ఆధిపత్యం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో రాజకీయ పగ, ప్రతీకారాలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రత్యర్థులను దారుణంగా భయపెట్టారు. భయాందోళనకు గురి చేశారు. స్థానిక సంస్థలను సైతం ఏకపక్షంగా కైవసం చేసుకున్నారు. అయితే కాలం ఒకేలా ఉండదు. వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడింది. ప్రతిపక్షాలు కూటమికట్టాయి. ఘనవిజయం సాధించాయి. అయితే వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో…
Read More