The entire credit of Rangamarthanda goes to Krishnavamsi, producer Kalipu Madhu | రంగమార్తాండ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి చెందుతుంది : నిర్మాత కాలిపు మధు | Eeroju news

The entire credit of Rangamarthanda goes to Krishnavamsi, producer Kalipu Madhu

రంగమార్తాండ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి చెందుతుంది : నిర్మాత కాలిపు మధు The entire credit of Rangamarthanda goes to Krishnavamsi, producer Kalipu Madhu క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్ట్సైన్మెంట్స్ & హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ. విమర్శకుల ప్రసంశలు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి నటించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్భుతం. ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు ప్రతీది ఒక హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ హాస్పిటల్ ఎపిసోడ్ సినిమా చూసిన పతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అలా చక్రపాణి, రాఘవరావు పాత్రలు కొంతకాలం ప్రేక్షకుల మనసులో…

Read More