మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నాడు ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ పై సమీక్ష జరిపారు. 897 కోట్ల అంచనాలతో ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. 11.53 లక్షల స్క్వేర్ ఫీట్లలో హాస్పిటల్ నిర్మాణం వుంటుంది. డిసెంబర్ 2025 నాటికి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి హైదరాబాద్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నాడు ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ పై సమీక్ష జరిపారు. 897 కోట్ల అంచనాలతో ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. 11.53 లక్షల స్క్వేర్ ఫీట్లలో హాస్పిటల్ నిర్మాణం వుంటుంది. 90% నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు. ధర్మశాల నిర్మాణం చేపట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు. సనత్ నగర్, ఎల్బీ నగర్ టిమ్స్ నిర్మాణాల్లో ధర్మశాల ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు నిర్మించడం లేదని అధికారులను నీలదీసారు.శాఖల మధ్య సమన్వయం లేకనే…
Read More