ఆ ఒక్క విలేజ్ డిపాజిట్లు 7 వేల కోట్లు గాంధీనగర్, ఆగస్టు 23, (న్యూస్ పల్స్) That one village deposits are 7 thousand crores గ్రామాలు అనగానే.. చాలా వరకు రైతులు, కూలీలు, పేద ప్రజలు గుర్తొస్తారు. కాకపోతే గ్రామీణులు అమాయకంగా ఉంటారు. కళ్లాకపటం తెలియదు. మోసాలు తెలియవు. ప్రపంచంలో అంత్యంత సంపన్న వ్యక్తులు, దేశాలు, నగరాల గురించి మీరు వినే ఉంటారు. మరి సంపన్న గ్రామం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. మనదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన గ్రామం ఆసియాలోని అత్యంత సంపన్న గ్రామంగా అవతరించింది. భారత్లో వ్యాపారులు అనగానే గుర్తొచ్చేది గుజరాతీలు. వీరిని మించిన వ్యాపారులు ఎక్కడా లేరన్న అభిప్రాయం ఉంది. వీరు మన దేశంతోపాటు ప్రపంచ వ్యాపారం రంగంలో వీరే అగ్రస్థానంలో ఉంటారు. తాజాగా గుజరాత్…
Read More