Telangana Cabinet : సంక్రాంతికి విస్తరణ పక్కా…

CM Revanth Reddy

సంక్రాంతికి విస్తరణ పక్కా… హైదరాబాద్, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్) తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. కేబినెట్‌ 12 మందితో ఏర్పడింది. ఆరు పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటి భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది.తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్‌ బెర్తుల ఖాళీలు భర్తీ చేసేందుకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కసరత్తు మొదైలంది. కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌ విస్తరణ కోసం అనుమతి తీసుకున్నారు. ఆరుగురి పేర్లు ఖరారు చేసుకుని వస్తారని తెలుస్తోంది. దీంతో ఆశావహులు అలర్ట్‌ అయ్యారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా మరో జాబితాతో ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా…

Read More