Guntur:తిన్నోళ్లకు తిన్నంత చికెన్

chicken and chicken

Guntur:తిన్నోళ్లకు తిన్నంత చికెన్:తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ రేట్లు పడిపోయాయి. తిన్నోళ్లకు తిన్నంత చికెన్ గుంటూరు, ఫిబ్రవరి 22, తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనే భయంతో చాలా మంది చికెన్, కోడి గుడ్లకు దూరంగా ఉంటున్నారు. మాంసం, కోడి గుడ్లు బాగా ఉడికిస్తే ప్రమాదం ఉండదని అధికారులు చెప్తున్నప్పటికీ.. జనాల్లో ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ రేట్లు పడిపోయాయి. కోడి గుడ్డు ధర సైతం భారీగా పతనమైంది. చికెన్, కోడిగుడ్ల రేట్లు పడిపోవటంతో…

Read More

Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు

Telugu states

Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు:తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త జబ్బుల భయం పట్టుకుంది. ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ భయాలు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనషులకు సోకకపోయినా.. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటం కలకలం రేపుతోంది. నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు ఏలూరు, ఫిబ్రవరి 18 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త జబ్బుల భయం పట్టుకుంది. ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ భయాలు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనషులకు సోకకపోయినా.. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటం కలకలం రేపుతోంది. దీంతో చికెన్ వైపు చూడటానికి జనం ఆలోచిస్తున్నారు. ఆదివారం వస్తే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు.…

Read More

Telugu states:తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఎవరు బెటర్

Telugu states

ఎన్నికల సమయంలో అన్నిరాజకీయ పార్టీలు అలివి కాని హామీలు ఇస్తాయి. ఆ హామీలను విని ప్రజలు పట్టం కడతారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు విషయంలో అధికార పార్టీ గత ప్రభుత్వం పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా ఒక్కటే. గత ప్రభుత్వాలు చేసినఅప్పుల కారణంగా తాము సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ప్రజలకు అవన్నీ అనవసరం. తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఎవరు బెటర్.. హైదరాబాద్, జనవరి 8 ఎన్నికల సమయంలో అన్నిరాజకీయ పార్టీలు అలివి కాని హామీలు ఇస్తాయి. ఆ హామీలను విని ప్రజలు పట్టం కడతారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు విషయంలో అధికార పార్టీ గత…

Read More

Tirumala:పరకామణి వ్యవహారం 200 కోట్ల స్కామ్

Allegations of looting of hundreds of crores in Tirumala Parakamani.. have now become a sensation in Telugu states.

తిరుమల పరకామణిలో వందల కోట్ల దోపిడీ జరిగిందనే ఆరోపణలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దీని వెనుక.. గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ప్రస్తుత టీటీడీ బోర్డ్ మెంబర్ చెబుతుండటమే.. కొత్త చర్చకు దారితీసింది. రవి కుమార్ అనే వ్యక్తి.. పరకామణిలో నుంచి డాలర్లను దొంగిలించాడని.. తద్వారా వందల కోట్లు కూడబెట్టాడని ఆరోపిస్తున్నారు. కల్తీ నెయ్యి  విషయం మర్చిపోకముందే.. తెరపైకి పరకామణి వ్యవహారం 200 కోట్ల స్కామ్.. తిరుమల, డిసెంబర్ 30 తిరుమల పరకామణిలో వందల కోట్ల దోపిడీ జరిగిందనే ఆరోపణలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దీని వెనుక.. గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ప్రస్తుత టీటీడీ బోర్డ్ మెంబర్ చెబుతుండటమే.. కొత్త చర్చకు దారితీసింది. రవి కుమార్ అనే వ్యక్తి.. పరకామణిలో నుంచి డాలర్లను దొంగిలించాడని.. తద్వారా వందల…

Read More