రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. 10 లక్షల విజిటర్స్ వీసాలు.. ముంబై, డిసెంబర్ 28 రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను…
Read MoreTag: telugu news updates
YS Jagan Mohan Reddy:జగన్ కు తలనొప్పిగా మారుతున్న షర్మిళ
జగన్ సొంత పార్టీని రక్షించుకోవడమే పెద్ద టాస్క్‌గా మారిందాయనకి. పార్టీని వీడుతున్న కీలక నేతల్ని నియంత్రించలేక పోతున్న జగన్.. ఆఖరికి కడప కార్పొరేటర్లను కాపాడుకోవడానికి స్వయంగా బుజ్జగింపులకు దిగుతున్నారు.బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. అదే సమయంలో గడిచిన ఐదేళ్ల కాలంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. జగన్ కు తలనొప్పిగా మారుతున్న షర్మిళ కడప, డిసెంబర్ 28 జగన్ సొంత పార్టీని రక్షించుకోవడమే పెద్ద టాస్క్‌గా మారిందాయనకి. పార్టీని వీడుతున్న కీలక నేతల్ని నియంత్రించలేక పోతున్న జగన్.. ఆఖరికి కడప కార్పొరేటర్లను కాపాడుకోవడానికి స్వయంగా బుజ్జగింపులకు దిగుతున్నారు.బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి…
Read MoreAndhra Pradesh:ఏపీలో కేబినెట్ విస్తరణ
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. జనవరి ఎనిమిదో తేదీన ఈ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించడమే కాకుండా జనసేన నేత నాగబాబును కేబినెట్ లోకి చేర్చుకోవడం కూడా ఆరోజే జరుగుతుందని చెబుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి గ్యారంటీ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్పష్టం చేశారు. ఏపీలో కేబినెట్ విస్తరణ.. ? విజయవాడ, డిసెంబర్ 28 ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. జనవరి ఎనిమిదో తేదీన ఈ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించడమే కాకుండా జనసేన నేత నాగబాబును…
Read MorePawan Kalyan:నేతలు.. కాదు కేడర్ పైనే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్లుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. నాయకుల మీద కాకుండా కేవలం జనం మీదనే ఆధారపడి పార్టీ విజయం సాధిస్తుందన్న బలమైన నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కార్యకర్తలతో కూడా పెద్దగా సమావేశం అవ్వడం లేదు. నేతలు.. కాదు కేడర్ పైనే కాకినాడ, డిసెంబర్ 28 జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయంటున్నారు. ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్లుంది. అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం…
Read MoreDr. Manmohan Singh: ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్‌బీఐ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా కీలక పదవులు నిర్వర్తించారు. ఆయన ఏం చేసినా దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ నర్సింహారావుతో కలిసి చేసిన సంస్కరణలతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఇక భారత 13వ ప్రధానిగా మన్‌మోహన్‌సింగ్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా గుర్తింపు పొందారు. 13వ ప్రధానిగా (2004–2014) రెండు పర్యాయాలు పనిచేశారు. ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర న్యూఢిల్లీ, డిసెంబర్ 27 డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్‌బీఐ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా కీలక పదవులు నిర్వర్తించారు. ఆయన ఏం చేసినా దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ నర్సింహారావుతో కలిసి చేసిన సంస్కరణలతో దేశం ఆర్థిక సంక్షోభం…
Read MoreHyderabad:విరాళాల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్సే
పార్టీలు మనుగడ కోసం, కార్యక్రమాల నిర్వహణ కోసం విరాళాలు స్వీకరిస్తాయి. పార్టీ కార్యకర్తల నుంచి సభ్యత్వం రూపొంలో నిధులు సమకూర్చుకుంటాయి. ఇక కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు, ఎన్నారైలు కూడా పార్టీలకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటారు. ఇలా సేకరించిన నిధులతో పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల వివరాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడయ్యాయి. విరాళాల్లో బీజేపీ తర్వాత బీఆర్ఎస్సే హైదరాబాద్, డిసెంబర్ 27 పార్టీలు మనుగడ కోసం, కార్యక్రమాల నిర్వహణ కోసం విరాళాలు స్వీకరిస్తాయి. పార్టీ కార్యకర్తల నుంచి సభ్యత్వం రూపొంలో నిధులు సమకూర్చుకుంటాయి. ఇక కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు, ఎన్నారైలు కూడా పార్టీలకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటారు. ఇలా సేకరించిన నిధులతో పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల వివరాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా…
Read More