తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇందుకోసం పార్టీ పరిస్థితులపై తెలంగాణలో సర్వేలు కూడా చేయించారన్న వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసి కొన్ని నివేదికలను చంద్రబాబుకు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమేనా హైదరాబాద్, డిసెంబర్ 31 తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇందుకోసం పార్టీ పరిస్థితులపై తెలంగాణలో సర్వేలు కూడా చేయించారన్న వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసి కొన్ని నివేదికలను చంద్రబాబుకు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణలో ఓటు బ్యాంకు ఉంది కానీ, నాయకత్వలోపం ఉందన్నది ఆ నివేదిక సారంశమట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అయితే అందులో విజయావకాశాలపై…
Read MoreTag: Telugu Desam Party
కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు | Telugu Desam Party Lines in Kodada Constituency | Eeroju news
సూర్యాపేట జిల్లా, జూన్ 12 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా కోదాడ రూరల్ మండలం గుడిబండ గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ, పార్టీలు వేరైనా లక్షల మంది గుండెల్లో నందమూరి తారక రామారావు అభిమానం కలదు అన్నారు . కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం నేర్పింది , సంక్షేమ పథకాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు అన్నారు. నారా చంద్రబాబునాయుడు పాలనలో బీసీలకు రాజ్యాధికారము కల్పించినారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది అంటే దానికి చంద్రబాబు నాయుడు…
Read More