Telangana | జనవరి నుంచి సన్నబియ్యం | Eeroju news

జనవరి నుంచి సన్నబియ్యం

జనవరి నుంచి సన్నబియ్యం హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. తాజాగా చెప్పిన గుడ్ న్యూస్, పేద ప్రజలందరికీ గొప్పవరమనే చెప్పవచ్చు. మధ్య తరగతి, ధనిక కుటుంబాలలో కనిపించే సన్నబియ్యం ఇక పేదలకు కూడా అందనున్నాయి. సూపర్ సిక్స్ పథకాల హామీతో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు పరచడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని ఈ ప్రకటనతో మరోమారు నిరూపితమైంది. ఇప్పటికే పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదే పేదలకు జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా,…

Read More

Telangana | ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్‌ | Eeroju news

ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్‌

ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టిని కలిసిన కెసి వేణుగోపాల్‌ హైదరాబాద్ అక్టోబర్ 26 Telangana ఏఐసిసి జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్‌ను ఆయన నివాసంలో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెం బ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హా మీ మేరకు, కులగణనను తెలంగాణ నుం చే ప్రారంభిస్తామన్న హామీని అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కెసి వేణుగోపాల్‌కు వివరించారు.   Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities | సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! | Eeroju news

Read More

Telangana | కేటీఆర్ కు పిచ్చిలేసి మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి | Eeroju news

కేటీఆర్ కు పిచ్చిలేసి మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి

కేటీఆర్ కు పిచ్చిలేసి మాట్లాడుతున్నారు.. జగ్గారెడ్డి హైదరాబాద్ Telangana దామగుండం కి భూమి కేటాయించినప్పుడు 9 లక్షల చెట్లు ఉన్నాయని కేటీఆర్ కి ఎందుకు గుర్తు లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. 9 లక్షల చెట్లు పోతాయి అని తెలిసి ఎందుకు జీవో ఇచ్చినవు. కేటీఆర్…జీఓ లో ఏముందో తెలుసా నీకు. ఎన్ని చెట్లు తీస్తే.. అదే సంఖ్యలో చెట్లు పక్కన నాటాలని ఉంది. ఇదెందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు. పదేళ్లు రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇప్పుడు అవన్నీ దూరం అవ్వడంతో పిచ్చి లేసి మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్..కర్ణాటక ఎన్నికల్లో కుమార స్వామికి డబ్బులు పంపలేదా..? కేజ్రీవాల్ కి పంపింది నువ్వే కదా.. అందుకే మీ చెల్లెల్ని జైల్లో పెట్టింది కదా బీజేపీ. నవీన్ పట్నాయక్ కి ఫండింగ్…

Read More

Telangana | ఫస్ట్ నుంచి కరెంట్ షాక్… | Eeroju news

ఫస్ట్ నుంచి కరెంట్ షాక్...

ఫస్ట్ నుంచి కరెంట్ షాక్… హైదరాబాద్, అక్టోబరు 22, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉండడం, టీపీసీసీ చీఫ్‌గా తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి అనేక హామీలతోపాటు, ఆరు గ్యాంరటీ హామీలు ఇచ్చాడు. దీంతో ఓటర్లు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. పదినెలల కాలంలో కొన్ని హామీలు అమలు చేశారు. ముఖ్యంగా రూ.2 లక్షల రుణమాఫీ అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తోంది. అయితే సబ్సిడీల భారం పెరగడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ప్రధానంగా విద్యుత్‌ సంస్థలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు…

Read More

Telangana | తెలంగాణ ఆదాయం తగ్గింది | Eeroju news

తెలంగాణ ఆదాయం తగ్గింది

తెలంగాణ ఆదాయం తగ్గింది హైదరాబాద్ Telangana మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థిక అంశాల పై మాట్లాడారు. .ఆర్థిక శాఖ పై సచివాలయం లో సమీక్ష చేసినపుడు సీఎం ఓ రకంగా ఐఎస్బీ కార్యక్రమం లో మరో రకంగా మాట్లాడారు. రాష్ట్రానికి మద్యం ఆదాయం మినహా అన్నిటిలో తగ్గింది. సీఎం రాష్ట్ర ఆదాయం తగ్గుదల విషయం లో ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. .రాష్ట్రానికి ఆదాయం ఎందుకు తగ్గిందని సీఎం లోతుగా సమీక్ష చేయడం లేదు రేవంత్ పదినెలల్లో ఏ వర్గం లో విశ్వాసం నమ్మకం కలిగించలేకపోయారు ..అందుకే ఆదాయం తగ్గిందని అన్నారు. హైడ్రా కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం పై పడింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం…

Read More

Telangana | హిమాయత్ సాగర్ లో భారీ కొండ చిలువ | Eeroju news

హిమాయత్ సాగర్ లో భారీ కొండ చిలువ

హిమాయత్ సాగర్ లో భారీ కొండ చిలువ రంగారెడ్డి Telangana హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. జలాశయం క్రస్ట్ గేటు వద్ద కొండచిలువ ఇరుక్కుంది. నరక యాతన అనుభవిస్తున్న కొండ చిలువను జల మండలి సిబ్బంది గుర్తించారు. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు స్నేక్ సొసైటీ సభ్యులువచ్చి క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువ ను కాపాడారు. దైర్యం గా క్రస్ట్ గేటు వద్ద కు దిగి. పాము నోటిని పట్టుకొని తాడు సహాయం తో మీదకు వచ్చారు. తరువాత అనంతరం భారీ కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం కు కొట్టుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు.   Vidadala Rajini | బయిటకొస్తున్న విడుదల రజనీ అక్రమాలు | Eeroju…

Read More

Telangana | వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు | Eeroju news

వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు

వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు హైదరాబాద్ Telangana సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, దివ్యాంగులు వయోవృద్ధులు సాధికారత శాఖా జేడీ శైలజ తదితరులు హజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ . ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు వున్నాయి. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదు. పోషకాహార లోపం,ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుంది. అందుకే…

Read More

Telangana | సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ | Eeroju news

సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్

సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Telangana రాత్రికి రాత్రే ఏ అద్భుతమూ జరగదు. ఎవరి చేతుల్లోనూ అల్లావుద్దీన్ అద్భుత దీపం అంతకంటే లేదు. ఉన్నదల్లా సంకల్ప బలమే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే సంకల్పంతో ఉన్నారు. రాజకీయంగా కాస్త నష్టమైనా సరే.. కోటి మందికి పైగా ఉండే హైదరాబాదీల కోసం, నల్గొండ ప్రజల కోసం మూసీకి మహర్దశ తీసుకొస్తానంటున్నారు. అందరి ముసుగులు తొలగిస్తానంటున్నారు.సబర్మతి విషయంలో మోడీ, థేమ్స్ విషయంలో ఇంగ్లండ్ పాలకుల సంకల్పానికి నిదర్శనంగా అవిప్పుడు వరల్డ్ క్లాస్ టూరిజం స్పాట్లుగా మారాయి. పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఒకసారి మన మూసీ నది దగ్గరికి వద్దాం. మూసీ అలాగే ఉండాలి.. ఎవరినీ ఇక్కడి నుంచి తరలించొద్దు. పేదల ఇండ్లు కూల్చొద్దు.…

Read More

Telangana | బఫర్ జోన్లు.. ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే | Eeroju news

బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే

బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నిర్థారణకు సర్వే హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెరువులు, జలాశయాల FTL, బఫర్ జోన్ల పరిధి, విస్తీర్ణం తేల్చాలని.. సర్వే పూర్తి చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సర్వే పూర్తయిన తరువాత అధికారిక వెబ్ సైట్లో HMDA పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు. హైదరాబాద్ లో చెరువులు, హైడ్రా వ్యవస్థ, మూసీ ప్రాజెక్టు అంశాలపై తెలంగాణ సెక్రటేరియట్ లో సోమవారం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ లో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే…

Read More

Telangana | డిజిటల్ సర్వేను పరిశీలించిన కలెక్టర్ | Eeroju news

డిజిటల్ సర్వేను పరిశీలించిన కలెక్టర్

డిజిటల్ సర్వేను పరిశీలించిన కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి, Telangana   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వ వార్డులో జరుగుతున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ వార్డుల్లో పిలవ రాజయ్య, తోట సుగుణ ల గృహాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గణపురం మండలంలోని బుర్రకాయలగూడెం, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డును పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వేలో కుటుంబంలోని మహిళ పేరు, భర్త, పిల్లల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు, ప్రస్తుత వయస్సు తదితర వివరాలు…

Read More