తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు – హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలన పూర్తి చేసుకుంటున్న తొలి ఏడాదిలోనే విపక్షం నుంచి పూర్తి స్థాయి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. కలసి రావాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. మొదట మంచి ఫలితాలు ఇచ్చిన హైడ్రా వంటి నిర్ణయాలపై తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి సీఎం అన్ని పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారని కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఎక్కడో తేడా వచ్చిందని కాంగ్రెస్ వర్గాలనుకుంటున్నాయి. కాలం కలసి రావాంటే కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాయి. ఇదే విషయం రేవంత్‌కు కూడా అనిపించిదేమో కానీ పాలనా భవనం సెక్రటేరియట్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎంతో ముచ్చడపడి కట్టించిన సెక్రటేరియట్ నుంచి రేవంత్ రెడ్డి…
Read MoreTag: Telangana
KCR | కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రావాల్సిందేనా | Eeroju news
కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రావాల్సిందేనా కరీంనగర్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) KCR కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ హీట్ క్రియేట్ చేస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌విచారణను స్పీడప్ చేసింది.ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను విచారించింది కమిషన్. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్‌కు రాబోతుందట. వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్..మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేసిన హరీశ్ రావును కూడా విచారణకు పిలుస్తారని టాక్…
Read MoreMLC Kavitha | కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… | Eeroju news
కవిత రాజకీయాలకు గుడ్ బై యేనా… హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) MLC Kavitha ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. కల్వకుంట్ల కవిత దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. తొలిసారి ఎంపీగా గెలిచిన కవిత, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా బీఆర్ఎస్ అధినేత ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని అందరూ అంచనా వేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కవితకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.తెలంగాణ ఉద్యమం నుంచి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. జాగృతి సంస్థ ను ఏర్పాటు చేసి కవిత తెలంగాణ…
Read MoreHYDRA | అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి | Eeroju news
అమీనాపూర్ చెరువుపై హైడ్రా దృష్టి మెదక్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) HYDRA సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులోకి వ్యర్థ జలాలు చేరుతుండడంతో ఎఫ్టీఎల్ పరిధి 93 ఎకరాల నుంచి 460 ఎకరాలకు పెరిగింది. దీంతో చెరువు దిగువన ఉన్న సుమారు 5 వేల ప్లాట్లు నీట మునిగాయి. ఈ ప్లాట్లను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో భారీగా వ్యర్థ జలాలతో వచ్చి చేరుతున్నాయని, అందువలన చెరువు ఎఫ్టీఎల్ పరిధి పెరిగి వేలాది ప్లాట్లు నీటిలో మునిగిపోయాయంటున్నారు ప్లాట్లు కొనుగోలు చేసినవాళ్లు. పెద్ద చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు అని రికార్డులలో నమోదు చేశారని, కానీ ఇప్పుడు నీరు సుమారుగా 460 ఎకరాలలో వ్యాప్తి చెందిందని అంటున్నారు. కాగా 1980, 1990 లలో చెరువు వెనుకగా భూములలో సుమారుగా…
Read MoreHyderabad | వణుకుతున్న హైదరాబాద్.. | Eeroju news
వణుకుతున్న హైదరాబాద్.. హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Hyderabad తెలంగాణలో రాత్రిపూట ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో 3 రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చలికి వణికిపోతోంది. ఉత్తర, దక్షిణ భాగ్యానగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.తెలంగాణలో ఉష్టోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత పెరిగింది. 3 రోజులుగా తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్‌లో 12.4, బీహెచ్‌ఈఎల్‌లో 12.8 ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం శివార్లలో 11.4 నమోదైంది. ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ఏరియాల్లో 13 నుంచి 15 డిగ్రీలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కోర్ హైదరాబాద్ సిటీలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఆయా ప్రాంతాల్లో 17 నుంచి 19 డిగ్రీల ఉష్ట్రోగ్రతలు నమోదవుతున్నాయి. మరో…
Read MorePonnam Prabhakar | అమల్లోకి తెలంగాణ ఈవీ పాలసీ… | Eeroju news
అమల్లోకి తెలంగాణ ఈవీ పాలసీ… హైదరాబాద్, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Ponnam Prabhakar తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030 పేరుతో కాలుష్య నియంత్రణ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ప్రమాదాల నివారణ, కాలుష్య నియంత్రణకు ఈ విధానం తెచ్చింది. జీవో నెంబర్ 41 ద్వారా తీసుకొచ్చే ఈ విధానం 2026 వరకు అమల్లో ఉంటుంది. తెలంగాణను కాలుష్యరహితంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారీగా రాయితీలు ఇస్తోంది. తెలంగాణలో విద్యుత్‌తో నడిచే టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్, బస్సులకు వంద శాతం పన్ను రాయితీ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలను రోడ్లపైకి భారీగా తీసుకురానుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 3 వేలకుపైగా ఈవీలను…
Read MoreRevanth Reddy | వైకుంఠ పాళి రాజకీయంలో రేవంత్ | Eeroju news
వైకుంఠ పాళి రాజకీయంలో రేవంత్ హైదరాబాద్, నవంబర్ 16, (న్యూస్ పల్స్) Revanth Reddy కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాబోతున్న సందర్భంగా రేవంత్ సాధించింది ఏంటి? అని తెలుసుకుంటే.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోనే దొరల ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగతి భవన్ కు గత పాలకులు వేసిన ఇనుప కంచెలను తొలగించి ప్రజా భవన్ గా మార్చి ప్రజా దర్బార్ కొనసాగించారు. దీంతో ప్రజల దృష్టిని ఆకర్షించి పెద్ద నిచ్చెన ఎక్కాడు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజయోగం పట్టిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు ఉన్నారు. వారంతా పార్టీ పుట్టినప్పటి నుంచి దాన్నే నమ్ముకొని బతికారు. కానీ సీఎం అయ్యే అవకాశం మాత్రం రేవంత్ రెడ్డికి దక్కింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించని విజయాన్ని అందుకుంది. రేవంత్…
Read MoreKCR | జాతీయ పార్టీ కాడికి వదిలేసినట్టనా | Eeroju news
జాతీయ పార్టీ కాడికి వదిలేసినట్టనా హైదరాబాద్, నవంబర్ 16, (న్యూస్ పల్స్) KCR తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత జనంలోకి రాలేదు. పార్టీ నేతలు ఆయనను కలవాలంటే ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ కు వెళ్లాల్సిందే. ఆయన కలవాలనుకుంటున్న నేతలకు మాత్రమే అదీ ఎంట్రీ ఉంటుంది. అయితే గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. భారత రాష్ట్రసమితిగా మార్చారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి హడావిడి చేశారు. ఇక అనేక రాష్ట్రాల్లో పార్టీ శాఖలను కూడా ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఆయన శాఖలను ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల కంటే ఆయన…
Read MoreDegree new syllabus | వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్ | Eeroju news
వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్ హైదరాబాద్, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Degree new syllabus తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఆరేళ్ల తర్వాత కొత్త పాఠ్య ప్రణాళికరానుంది. ఈ మేరకు డిగ్రీ సిలబస్‌ను సమీక్షించి ఇప్పటికి అవసరాలకు తగ్గట్లు మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజినీరింగ్ కోర్సులకు యూనివర్సిటీలు మూడేళ్లకోసారి రివిజన్ చేస్తుండగా, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మాత్రం ఎప్పటికప్పుడు మార్పులకు నోచుకోవడం లేదు. నామమాత్రంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, పరీక్షలు నిర్వహించి, పట్టాలిచ్చి పంపించేస్తున్నారు. దీంతో ఆయా డిగ్రీలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడక అవస్థలు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ సిలబస్‌ను మార్చేందుకు ఉన్నత విద్యామండలి కార్యచరన రూపొందించింది.తెలంగాణ రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్‌లో దాదాపు లక్ష మంది విద్యార్ధులు ప్రవేశాలు పొందుతున్నారు.…
Read MoreTelangana | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సవాలు విసిరిన కేటీఆర్ | Eeroju news
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సవాలు విసిరిన కేటీఆర్ హైదరాబాద్ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. 50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన నీకు అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయి. మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుంది. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న కుట్రలాగానే అనిపిస్తుందని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధలు పోస్ట్ చేస్తే కుట్రగానే కనిపిస్తుంది. పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే అది కుట్రగానే అనిపిస్తుంది. 9 నెలలపాటు నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసి, నీ బెదిరింపులన్ని తట్టుకొని, చివరికి ఎదిరిస్తే అది నీకు కుట్ర లాగానే అనిపిస్తుంది .…
Read More