కవితకు జాగృతి చిక్కు… హైదరాబాద్, నవంబర్ 1, (న్యూస్ పల్స్) kalvakuntla kavita భారత్ జాగృతి… బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పడి.. తర్వాత కాలంలో ఉద్యమం దిశగా సాగిన వ్యవస్థ. కేసీఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలో ఆరంభంలో బాగానే నడిచినా.. క్రమేపీ జాగృతి కార్యకలాపాల వేగం తగ్గిందనే చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ కేసులో.. కవిత పేరు చేర్చిన నాటి నుంచి తెలంగాణలో ఈ మాటే దాదాపు కనుమరుగు అయ్యిందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జాగృతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందట.భారతీయ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థగా పేరు తెచ్చుకున్న భారత్ జాగృతిని కేసీఆర్ కుమార్తె కవిత ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతానికి అత్యంత కీలకమైన బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం ప్రారంభమైన జాగృతి.. తర్వాత కాలంలో అనేక సభలూ.. సమావేశాలు నిర్వహించింది. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కవిత ఉండి.. అన్నీ…
Read MoreTag: Telangana News
Athram sakku | హస్తం గూటికి ఆత్రం సక్కు | Eeroju news
హస్తం గూటికి ఆత్రం సక్కు అదిలాబాద్, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Athram sakku రైతుల సమస్యలపై బీఅర్‌ఎస్ పోరుబాట పట్టింది. ఆ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటిస్తున్నారు. రైతుపోరులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. ఆ సభకు కేటీఅర్ హజరయ్యారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కారుపై సమరం ప్రారంభించామని కేటీఆర్ ప్రకటించారు. ఇక రాబోయే రోజుల్లో అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే గులాబీ పార్టీకి అధికారం దక్కుడు దేవుడేరుగు. పార్టీలో అనైక్యత మాత్రం స్పష్టమైంది. కేటీఅర్ హాజరైన దీక్షకు అదివాసీ నాయకుడు బిఅర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అత్రం…
Read MoreHyderabad | ప్రాణాలు తీస్తున్న స్ట్రీట్ ఫుడ్… | Eeroju news
ప్రాణాలు తీస్తున్న స్ట్రీట్ ఫుడ్… హైదరాబాద్, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Hyderabad ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత లేదంటే.. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లేప్పుడు ఫ్రెండ్స్తో బయటకెళ్లి సాయంత్రం స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తే.. ఉన్న బాధలు మరిచి కబుర్లు చెప్పుకుని హాయిగా రోజుని ముగించొచ్చు. లేదంటే రోడ్డుపై వెళ్తున్నప్పుడు వచ్చే ఘుమఘుమలు కూడా టెంప్ట్ చేస్తూ ఉంటాయి. ఇలా స్ట్రీట్ ఫుడ్కి మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. వీటిని కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య వస్తోన్న కొన్నివార్తలు స్ట్రీట్ ఫుడ్ జోలికి పోకుండా చేస్తున్నాయి బంజారాహిల్స్లో మోమోలు తిని ఓ యువతి మృతి చెందిన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. మరో 20మంది ఈ మోమోస్ తిని అస్వస్థతకు…
Read MoreBrother Anil Kumar | తెలుగు రాష్ట్రాల్లో అనిల్ ప్రకంపనలు | Eeroju news
తెలుగు రాష్ట్రాల్లో అనిల్ ప్రకంపనలు హైదరాబాద్, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Brother Anil Kumar పవర్ లో ఉన్నంతవరకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. వన్స్ ఒక్కసారి అధికారానికి దూరమైతే ఇబ్బందులు ఎదురు కావడం ఖాయం. ఇప్పుడు కెసిఆర్ తో పాటు జగన్ పరిస్థితి ఇలానే ఉంది కెసిఆర్, జగన్ మధ్య రాజకీయ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. తెలంగాణలో చంద్రబాబు వేలి పెడతారని భావించి జగన్ తో చేతులు కలిపారు కేసీఆర్. ఆ ఇద్దరూ కలిసి చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. తమ రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు. అయితే వారిద్దరూ రాష్ట్రాల ప్రయోజనాల…
Read MoreKTR | మంత్రి పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు చేస్తే బిజెపి.. కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు | Eeroju news
మంత్రి పొంగులేటి ఇంటిపై ఇడి దాడులు చేస్తే బిజెపి.. కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదు హైదరాబాద్ అక్టోబర్ 30 KTR మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఇడి దాడులు చేసి నెలరోజులు కావస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బిజెపి, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భారీగా డబ్బులు దొరికినట్టు మీడియాలో వార్తలు వచ్చినా కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇడి దాడులు ముగిసిన వెంటనే అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు చేశారు.తెలంగాణలో బకాసుర రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన పేదలపాలిట భస్మాసుర హస్తంగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే అరాచక సంస్థతో సిఎం రేవంత్…
Read MoreHyderabad | గ్రూప్ వన్ పరీక్షలకు 67 శాతమే హాజరు | Eeroju news
గ్రూప్ వన్ పరీక్షలకు 67 శాతమే హాజరు హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Hyderabad తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. అయితే ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 31,383 మందీ పరీక్షలకు హాజరుకాలేదు. వీరిలో కేవలం 67.17శాతం మాత్రమే గ్రూప్ 1 మెయిన్స్‌కు హాజరయ్యారు. అంటే 21,181 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ మేరకు హాజరు శాతాన్ని టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఏడు పేపర్లకు (జనరల్ ఇంగ్లిష్ కలిపి) 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించింది. అక్టోబరు 21 నుంచి నిర్వహించిన…
Read MoreTDP | టీడీపీతో జాగ్రత్తగానే ఉండండి | Eeroju news
టీడీపీతో జాగ్రత్తగానే ఉండండి హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) TDP రెండు రోజులుగా జరిగేదంతా చూస్తున్నారు. ఇంతటితో అయిపోలేదు.. రానున్న రోజుల్లో మన మీద అనేకవిధాలుగా బురదజల్లే ప్రయత్నాలు జరుగుతాయి. కేవలం కాంగ్రెస్ ఒక్కటే కాదు బీజేపీ, టీడీపీల సోషల్ మీడియా కూడా మనల్ని ట్రోల్స్ చేస్తాయంటూ పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. కేటీఆర్ చేసిన ట్వీట్ ఆధారంగా.. అన్ని రంగాలలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, వారి వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ మీద అసహనంతో ఉన్నారన్నారు. ఈ పోరాటంలో సర్వశక్తులూ ఒడ్డుతున్న బీఆర్ఎస్ నాయకత్వానికి, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ తెలిపిన కేటీఆర్ మరికొన్ని విషయాలను ప్రస్తావించారు. గత రెండు రోజులుగా మనం…
Read MoreTelangana | జనవరి నుంచి సన్నబియ్యం | Eeroju news
జనవరి నుంచి సన్నబియ్యం హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. తాజాగా చెప్పిన గుడ్ న్యూస్, పేద ప్రజలందరికీ గొప్పవరమనే చెప్పవచ్చు. మధ్య తరగతి, ధనిక కుటుంబాలలో కనిపించే సన్నబియ్యం ఇక పేదలకు కూడా అందనున్నాయి. సూపర్ సిక్స్ పథకాల హామీతో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు పరచడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని ఈ ప్రకటనతో మరోమారు నిరూపితమైంది. ఇప్పటికే పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదే పేదలకు జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా,…
Read MoreNagam Janardhan Reddy | ఆగమాగం.. నాగం… | Eeroju news
ఆగమాగం.. నాగం… మహబూబ్ నగర్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) Nagam Janardhan Reddy నాగం జనార్దన్ రెడ్డి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం అంటే నాగం.. నాగం అంటే నాగర్ కర్నూల్ అన్న రేంజ్లో రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హితులు సన్నిహితులు చెప్పిన మాటలు పెడ చెవిన పెట్టి రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అటు రాజకీయవర్గాల్లోనూ, నాగర్‌కర్నూల్ వాసుల్లోనూ చర్చ జరుగుతుంది.అసెంబ్లీ టైగర్‌గా పేరు ఉన్న నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేశారు . పార్టీలో చంద్రబాబునాయుడు ఆయనకు అత్యంత ప్రాధాన్యత…
Read MoreBRS | బీఆర్ఎస్ ను వెంటాడుతున్న సంఘటనలు | Eeroju news
బీఆర్ఎస్ ను వెంటాడుతున్న సంఘటనలు హైదరాబాద్, అక్టోబరు 29, (న్యూస్ పల్స్) BRS రాజ్ పాకాల కేవలం ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మీయులకే ఆ పార్టీ ఇచ్చాడని చెప్పాడు. కానీ.. ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అయితే.. ఇంతటి వ్యతిరేక ప్రచారం రావడానికి కారణాలూ లేకపోలేదు. ‘మనం ఏది చేస్తా.. మనకు అదే వస్తుంది’ అన్నట్లుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రాజకీయమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం సంచలనాలు నమోదయ్యాయి. ఓ చిన్న పార్టీ చివరకు కేసీఆర్ ఫ్యామిలీని రచ్చకీడ్చింది. కేసీఆర్ కుటుంబం వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ఫ్యామిలీ పార్టీ కాస్త ఈ వివాదానికి కారణమైంది. నిన్న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌజ్‌లో జరిగిన పార్టీ చిలికిచిలికి గాలివానగా మారింది. చివరకు పోలీసులు రాజ్…
Read More