కేటీఆర్ పాదయాత్ర కు క్లియెరెన్స్ ..? హైదరాబాద్, నవంబర్ 7, (న్యూస్ పల్స్) KTR భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నారని టాక్ నడుస్తుంది. ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవ్వడంతో పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్.. గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారన్న అభిప్రాయం ఉంది. కేటీఆర్ జిల్లా పర్యటనల పైన దృష్టి సారించడం లేదని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు జిల్లాల పర్యటనలు , కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రైతు నిరసనల పేరుతో హరీష్ రావు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. హరీశ్ దూకుడుతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వెనుక పడిపోతున్నారని చర్చ జరుగుతోంది.డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికే కేటీఆర్ రైతు…
Read MoreTag: Telangana News
Congress vs BRS | కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ | Eeroju news
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురు తిరిగిన ద్వితీయ శ్రేణి నాయకులు నల్గోండ, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Congress vs BRS సమగ్ర కుటుంబ సర్వేపై పార్టీ కార్యకర్తల్లో అవగాహన కల్పించి గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల వారీగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలకు ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మూడు రోజుల కిందట నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేమలు వీరేశం నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ హాజరయ్యారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే), మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…
Read MorePonguleti Srinivasa Reddy | ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం | Eeroju news
ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు హైదరాబాద్, నవంబర్ 6, (న్యూస్ పల్స్) Ponguleti Srinivasa Reddy తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అమలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో ఎత్తు. ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకే నిబంధనల్లో కాస్త సడలింపులు ఇస్తోంది. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న మంత్రి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడిన గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయిన పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అయితే మొదటి విడతకు మాత్రమే ఇది పరిమితం అవుతుందని తెలిపారు మంత్రి. ప్రస్తుతం జరుగుతున్న కుటుంబ సర్వే…
Read MoreHYDRA | ఇక సినిమా చూపించబోతున్న హైడ్రా | Eeroju news
ఇక సినిమా చూపించబోతున్న హైడ్రా హైదరాబాద్, నవంబర్ 6, (న్యూస్ పల్స్) HYDRA అక్రమణలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. కాస్త విరామం ఇచ్చింది. అతి త్వరలో అంతకుమించి అనేలా యాక్షన్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా మియాపూర్ స్టాలిన్‌నగర్‌లోని సర్వే నంబర్ 100, 101లపై దృష్టి సారించింది. ఈ సర్వే నంబర్లలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వంద ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడా భూములపైనే ఆరాతీస్తోంది హైడ్రా.ఉమ్మడి రాష్ట్రంలో మియాపూర్ భూముల్ని వేలం వేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అయితే సుప్రీంకోర్టులో కేసులు ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకుంటే బాగానే ఉండేది. కానీ అంతులేని నిర్లక్ష్యం వహించడంతో కబ్జాకోరులు పేట్రేగిపోయారు. పక్కా సర్వే నంబర్లు, బై నంబర్లతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.ఇక మియాపూర్…
Read MoreNagula Chaviti | ఘనంగా నాగుల చవితి వేడుకలు | Eeroju news
ఘనంగా నాగుల చవితి వేడుకలు హైదరాబాద్, విజయవాడ, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Nagula Chaviti కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలను చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది. కనుక చెట్టును, పుట్టను, రాయిని, నదులను, పశు పక్ష్యాదుల సహా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి పూజిస్తారు. అందులో భాగంగానే నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. నాగుల చవితికి పుట్టకు నూలు చుట్టి పూజ లు చేస్తారు. పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా నాగు పాము పుట్టల వద్ద స్థానిక దేవాలయాల వద్ద సుబ్రహ్మణ్య స్వామీ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. పలు శ్రీ వల్లీ దేవసేనా సమేత…
Read MoreCM Revanth Reddy | మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర | Eeroju news
మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర హైదరాబాద్, నవంబర్ 5, (న్యూస్ పల్స్) CM Revanth Reddy మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రకు స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు.ఆరు నూరైనా మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ దిశలో వడివడిగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునట్లే కనిపిస్తోంది. మూసీ కాలుష్య మురుగు నీటితో అష్టకష్టాలు పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల బాధలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన…
Read MoreTelangana | పాదాలతో నడిచే యాత్రనే నమ్ముకున్న గులాబీ దళం | Eeroju news
పాదాలతో నడిచే యాత్రనే నమ్ముకున్న గులాబీ దళం హైదరాబాద్, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Telangana పాత సీసాలో కొత్త సారా.. వర్కవుట్ అవుతుందా కేటీఆర్, హరీషూ! ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం ఒక ట్రెండ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర రికార్డు సృష్టించింది. దాంతో ఆయన ఆ వెంటనే అధికారంలోకి వచ్చారు. ఆ పాదయాత్ర చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆ తరువాత ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది పాదయాత్రలు చేశారు.ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం ఒక ట్రెండ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర రికార్డు సృష్టించింది. దాంతో ఆయన ఆ వెంటనే అధికారంలోకి వచ్చారు. ఆ పాదయాత్ర చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆ తరువాత ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది పాదయాత్రలు…
Read MoreKCR | కేసీఆర్ కు మరో చిక్కు… | Eeroju news
కేసీఆర్ కు మరో చిక్కు… విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు ఖమ్మం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) KCR తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు న్యాయవిచారణ కమిషన్ గుర్తించింది. ఈ మేరకు కమిషన్ నివేధిక సిద్ధం చేయగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాలలో ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి? బాధ్యులు ఎవరు అనే అంశాలను సైతం నివేధికలో పొందుపర్చినట్టు సమాచారం. నివేధికలోని అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.మంత్రి వర్గ సమావేశంలో సైతం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలలోనూ ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్…
Read MoreHyderabad | మెట్రో పనులు ప్రారంభం | Eeroju news
మెట్రో పనులు ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Hyderabad రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు హైదరాబాద్ మహా నగరంలో కొన్ని ప్రాంతాలకే మెట్రో పరిమితమైన వేళ.. నూతన ప్రణాళికతో ఐదు నూతన కారిడార్లకు ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా రెండో దశ పనులకు రూ. 24,269 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించగా.. అందులో 30 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాల్సి ఉంటుంది. అంటే.. రూ.7313 కోట్లు. కేంద్రం సైతం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించనుండగా… కేంద్రం వాటాగా 18 శాతం అంటే రూ.…
Read MoreDK Aruna Comments On CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ | Eeroju news
సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ హైదరాబాద్ DK Aruna Comments On CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎంపి డికె అరుణ మండిపడ్డారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో డికె శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారు . అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలి. ప్రధాని మోడీ…
Read More