బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్ A review of bonala arrangements in Balkampeta temple బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,కమిషనర్ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కోటా నిలిమా, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ ,పోలీస్, విద్యుత్ , వాటర్ వర్క్స్,ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం…
Read MoreTag: Telangana News
Cabinet expansion in first week of July | జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ | Eeroju news
జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్) Cabinet expansion in first week of July తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జూలై మొదటి వారంలోనే విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అడుగు ముందుపడనుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల అంశంపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.గతేడాది డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. ఇదే రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కేబినెట్ లో…
Read MoreMirchi fraud in Deputy CM Ilaka | డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి మోసం | Eeroju news
డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి మోసం ఖమ్మం, జూన్ 25, (న్యూస్ పల్స్) Mirchi fraud in Deputy CM Ilaka మీ మిర్చి పంటను మార్కెట్ కు తీసుకెళ్లే పని లేకుండా నేనే కొంటానని భరోసా ఇచ్చాడు.. పంట అప్పగించిన తరవాత 15 రోజుల గడువులోగా మీ డబ్బులను పువ్వుల్లో పెట్టి చేతికిస్తానని నమ్మకం కలిగించాడు. సుమారు వెయ్యి క్వింటాళ్ల మిర్చిని ఆ రైతుల నుంచి కొనుగోలు చేశాడు.గుంటూరు మిర్చి యార్డుకు తరలించి ఎంచక్కా సొమ్ము చేసుకున్నాడు. లక్షో, రెండు లక్షల్లో కాదండోయ్.! ఏకంగా రూ. 2.20 కోట్లను జేబులో వేసుకున్నాడు. 15 రోజుల గడువు తర్వాత రైతులు అడిగితే రేపు.. మాపు అంటూ మూడు నెలలుగా కాలం గడుపుతూ వస్తున్నాడు. వారి నుంచి ఒత్తిడి పెరిగే సరికి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో…
Read MoreWho will listen to the sarpanch’s cry… | సర్పంచ్ ల మొర వినేదెవరు… | Eeroju news
సర్పంచ్ ల మొర వినేదెవరు… కరీంనగర్, జూన్ 25, (న్యూస్ పల్స్) Who will listen to the sarpanch’s cry.. కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయితీలో బిల్లులు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లుల కారణంగా.. మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. సరిగా బిల్లులు రాకపోవడంతో.. అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలువురు మాజీ సర్పంచ్‌లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా.. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడుస్తోంది. దీంతో పెండింగ్ బిల్లులు మంజూరుకాక చాలా ఇబ్బందులు పడుతున్నారు లోకల్ నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. స్థానికంగా నిధులు లేనప్పటికీ.. గతంలో సర్పంచ్‌లు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటికి సంబంధించిన నిధులు సక్రమంగా సమయానికి రావడం లేదు. దీంతో కనీసం సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు.…
Read MoreGreater to Lady Lion | గ్రేటర్ కు లేడీ సింగం | Eeroju news
గ్రేటర్ కు లేడీ సింగం హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్) Greater to Lady Lion తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్ రొనాల్డ్ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ ఫుల్‌గా ఉన్న ఆఫీసర్ కాట అమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్,…
Read MoreThe speaker inspected the primary health center at Patlur | పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ | Eeroju news
పట్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పీకర్ వికారాబాద్ The speaker inspected the primary health center at Patlur వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ పట్లూర్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసారు. సమయానికి ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో మండిపడ్డారు. జిల్లా అదికారి డిఎండ్ఎచ్ ఒ పాల్వకుమార్ పోన్ తీయకపోవడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల అలసత్వం చూపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరో సారి ఇలాంటివి పునరావృతం కాకుండా చేసుకోవాలని తెలిపారు. మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…? | No-confidence motion against Gutta in the council…? | Eeroju news
Read MoreFor Mahbub Nagar and Rangareddy Districts Zero electricity bill will be implemented from last March | మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు గత మార్చి నుంచి జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తాం | Eeroju news
మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు గత మార్చి నుంచి జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తాం మహబూబ్ నగర్ For Mahbub Nagar and Rangareddy Districts Zero electricity bill will be implemented from last March కరెంట్ షాక్ తో మరణించిన వారికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకుంటాం సబ్ స్టేషన్ ల స్థాయిలో కమిటీలు వేసి విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం నాగర్ కర్నూల్ లో విద్యుత్ శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎన్నికల కోడ్ మూలంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులు 2500 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటే జీరో బిల్లు సౌకర్యాన్ని పొందలేకపోయారు, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసింది ఆ రెండు ఉమ్మడి జిల్లాల వాసులకు గత మార్చి…
Read MoreSame…Sean… | సేమ్…సీన్… | Eeroju news
సేమ్…సీన్… పార్టీలు మార్పు అంతే హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్) Same…Sean… తెలంగాణలో బొటాబోటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. దీంతో తాము బలపడతామని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నామని హస్తం నేతలు భావిస్తున్నారు. కానీ, ఈ విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు సీంఎ రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నామని మర్చిపోతున్నారు.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీచేసి ఓడి పోయినవారిపై ప్రభావం పడుతోంది. ఎమ్మెల్యేల చేరికతో వారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వస్తారు. దీంతో గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు జై కాంగ్రెస్ అనాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికి, కొత్తగా…
Read MoreSaru… Car… Bazaru.. | సారు…కారు… బేజారు.. | Eeroju news
సారు…కారు… బేజారు.. హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్) Saru… Car… Bazaru.. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు.. ఈ సామెత పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. మాజీ సీఎం, ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆయన చేసే చర్యలు అలా ఉన్నాయి కాబట్టి మొన్న మొన్నటి వరకు.. అంటే అధికారం పోయేంత వరకు ఏ రోజైనా పార్టీ నేతలతో భేటీ అయ్యారా? కనీసం ఎమ్మెల్యేలతో అయినా మాట్లాడరా? లేదు. కానీ కాలం మహాచెడ్డది కదా.. ఎన్నికల ముందు వరకు వీనిలాకాశంలో విహరిస్తున్న కేసీఆర్‌ను తమ ఓటుతో నేలకు దించారు ప్రజలు.దీంతో ఇప్పుడు అందరూ కనిపిస్తున్నారు.. అందరితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కాని అస్సలు కుదరడం లేదంట. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఏం నడుస్తోంది? ఇది ప్రశ్న.. ఎప్పుడూ ఖాళీ అవుతుందో అస్సలు…
Read MorePujas for Warangal rains | వరంగల్ వర్షాల కోసం పూజలు | Eeroju news
వరంగల్ వర్షాల కోసం పూజలు వరంగల్, జూన్ 24, (న్యూస్ పల్స్) Pujas for Warangal rains : తెలంగాణలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురిసినా కొన్ని వరంగల్.. సిద్ధిపేట జిల్లాలో వర్షాలు కురవలేదు.వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వర్షాలు కురవాలని వరంగల్ జిల్లాలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో పోచమ్మతల్లి, కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు చేశారు మహిళలు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకొని ఆలయాలకు చేరుకుని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.పౌర్ణమి రోజున పోచమ్మకు ప్రత్యేక పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. గతంలోనూ ఇలాంటి పూజ చేయడం వల్ల తమ…
Read More