DJ Drugs in Hyderabad | హైదరాబాద్ లో డీజే డ్రగ్స్…. | Eeroju news

DJ Drugs

హైదరాబాద్ లో డీజే డ్రగ్స్…. హైదరాబాద్, జూలై 1, (న్యూస్ పల్స్) DJ Drugs in Hyderabad మొదట ఫుల్ జాయ్‌.. ఎక్కడ లేని ఉత్సాహాం, అంతకుమించిన ఉత్తేజం.. మబ్బుల్లో విహరించే ఫీలింగ్.. ఇది ఫస్ట్ స్టేజ్.. ఆ తర్వాత మనకు తెలియకుండానే మనం బానిసలమైపోతాం.. ఇది సెకండ్ స్టేజ్.. ఇక ఆ తర్వాత కుంగి, కృశించిపోవడం.. అటు నుంచి అటే టపా కట్టేయడం.. ఇది ఫైనల్ స్టేజ్.. దీనంతటికి కారణం.. డ్రగ్స్.. ఇప్పుడా డ్రగ్స్‌ మహమ్మారి తెలంగాణలో డేంజర్ బెల్స్‌ మోగిస్తుంది. పబ్స్‌ వేదికగా యువతను మెల్లిగా మింగేస్తోంది.డీజే.. పబ్స్‌లో చెవులకు మత్తెక్కిస్తూ.. మనల్ని మనం మరిచిపోయేలా చేసి బాడీతో డాన్స్‌ చేపించడం వారి పని.. మూడ్‌కు తగ్గ బీట్‌ను ప్లే చేస్తూ కాళ్లని కదిలేలా చేసి.. మ్యూజిక్‌తోనే నిషా ఎక్కించడం వారి పని.. కానీ…

Read More

BJP, Jana Sena contest in Telangana | తెలంగాణలో బీజేపీ, జనసేన పోటీ… | Eeroju news

BJP, Jana Sena contest in Telangana

 తెలంగాణలో బీజేపీ, జనసేన పోటీ… హైదరాబాద్, జూలై 1, (న్యూస్ పల్స్) BJP, Jana Sena contest in Telangana కేంద్రంలో ఏన్డీఏ కూటమిలో భాగస్వామి… ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామి. పొత్తులో భాగంగా కేంద్రంలో టీడీపీకి ఎన్డీఏ ప్రభుత్వం రెండు మంత్రి పదవులు ఇచ్చింది. రాష్ట్రంలోనూ టీడీపీ సారథ్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూడా ఒక మంత్రి పదవి ఇచ్చింది. ఇలా బీజేపీతో అటు జాతీయస్థాయిలో.. ఇటు ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం టీడీపీకి దూరంగా ఉంటోంది. పొరుగు రాష్ట్రం ఏపీలో ఉన్న మూడు పార్టీల పొత్తు తెలంగాణలో కొనసాగటంపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. బీజేపీ, జనసేన పొత్తుతో పోటీ చేశాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ…

Read More

Guidelines released in 4 days on loan waiver CM Revanth Reddy | రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల సీఎం రేవంత్ రెడ్డి | Eeroju news

Guidelines released in 4 days on loan waiver CM Revanth Reddy

రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ Guidelines released in 4 days on loan waiver CM Revanth Reddy తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ కోరత లేదు. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి, అని అన్నారు.     Revanth Reddy targets land grabs | భూకబ్జాలపై రేవంత్ గురి… | Eeoju news    

Read More

A 55-year-old younger mother who drives an auto for her son | కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి | Eeroju news

A 55-year-old younger mother who drives an auto for her son

కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి కరీంనగర్ A 55-year-old younger mother who drives an auto for her son మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధికోసం ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది కరీంనగర్ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా, తన భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుంది. 55 ఏళ్ళ వయసులో కూడా ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందన్నారు. బిడ్డకు, కొడుకుకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిపింది. కొడుకు కిడ్నీలు ఖరాబ్ అవడంతో అటు నడుపుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది.     Modi India alliance as social media platform | సోషల్ మీడియా వేదికగా ఇండియా కూటమి | Eeroju…

Read More

Welcome to Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news

Welcome to Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం మేడ్చల్ Welcome to Pawan Kalyan మేడ్చల్ జిల్లా  షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లే దారి లోతుర్కపల్లి గ్రామం వద్ద అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివడం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పార్టీ జనసేన పార్టీ కలిసి పని చేస్తాయని అన్నారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు.     పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ | Y Plus security…

Read More

Padi Kaushik Reddy Black Book sensation in Telangana | తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం | Eeroju news

Padi Kaushik Reddy

తెలంగాణలో బ్లాక్ బుక్ సంచలనం కరీంనగర్, జూన్ 29, (న్యూస్ పల్స్) Padi Kaushik Reddy Black Book sensation in Telangana హాట్ టాపిక్ గా బ్లాక్ బుక్ వార్నింగ్.. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బ్లాక్‌ బుక్ హెచ్చరిక హాట్‌టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్‌ నేతల అవినీతికి వంతపాడుతున్న అధికారులు, అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో మళ్లీ బ్లాక్ డేస్ తెస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలకు బ్లాక్ బుక్ రాస్తానని ప్రకటించారు కౌశిక్‌రెడ్డి. రామగుండం ఎన్టీపీసీ బూడిద తరలింపులో అక్రమాలపై మంత్రి పొన్నం 100కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్‌రెడ్డి. ఈ క్రమంలో పొన్నం తప్పు చేయలేదంటే వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఈ…

Read More

Water on the hopes of leaders of four districts | నాలుగు జిల్లాల నేతల ఆశలపై నీళ్లు | Eeroju news

Water on the hopes of leaders of four districts

నాలుగు జిల్లాల నేతల ఆశలపై నీళ్లు హైదరాబాద్, జూన్ 29, (న్యూస్ పల్స్) Water on the hopes of leaders of four districts తెలంగాణ మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేవలం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అంతే కాదు పదేళ్లుగా పార్టీ కోసం పోరాడి ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం ఆరాటంగా ఎదరు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ పార్టీ అధినాయకత్వం లోక్ సభ ఎన్నికల డెడ్ లైన్ పెట్టింది.  మంచి ఫలితాలు సాధిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఆశ కల్పించారు. దీంతో  అందరూ శ్రమపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే  అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న  సామల కిరణ్ కుమార్ రెడ్డికి…

Read More

Nalgonda DCCB Chairman Gongadi Mahendra Reddy is in Congress account | కాంగ్రెస్ ఖాతాలోకి నల్గోండ డీసీసీబీ | Eeroju news

DCCB Chairman Gongadi Mahendra Reddy

కాంగ్రెస్ ఖాతాలోకి నల్గోండ డీసీసీబీ నల్గోండ, జూన్ 29, (న్యూస్ పల్స్) Nalgonda DCCB Chairman Gongadi Mahendra Reddy is in Congress account ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్‌ గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోవడంతోపాటు డీసీసీబీ చైర్మన్ వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన వారికి ముఖ్య పదవులను కట్టేబట్టే ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న కాంగ్రెస్.. డీసీసీబీ పీఠంపై కన్నేసింది. 2021 ఫిబ్రవరిలో జరిగిన నసహకార సంఘాల ఎన్నికల్లో గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు (డిసిసిబి) ఛైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్‎గా…

Read More

Pass book on CM Revanth Reddy’s farmer loan waiver Certificate | పాస్ బుక్… ప్రమాణికం… | Eeroju news

CM Revanth Reddy's farmer loan

పాస్ బుక్… ప్రమాణికం… మహబూబ్ నగర్, జూన్ 29, (న్యూస్ పల్స్) Pass book on CM Revanth Reddy’s farmer loan waiver Certificate తెలంగాణలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. అలాగే రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. రైతుల పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. అయితే…

Read More

Minister Ponnam paid tribute to PV | పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం | Eeroju news

Minister Ponnam

పీవీకి నివాళుల్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ Minister Ponnam paid tribute to PV హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు , కార్యకర్తలు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ , హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు. ఈదేశానికి ,ప్రపంచానికి ఎంతోపెరు తెచ్చిన వ్యక్తి. వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న. వంగర లో జన్మించిన వ్యక్తి పీవీ నరసింహారావు. పీవీ నరసింహారావు  దేశ ప్రధానిగా భూ సంస్కరణలు , ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.. వారు చూపిన మార్గదర్శకంలో మేమంతా నడవాలని…

Read More