ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి సిద్దిపేట Prajavani applications should be dealt with expeditiously ప్రజావాణి కార్యక్రమంలో భాగంగావచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో…
Read MoreTag: Telangana News
Revanth Sarkar is good news for women’s groups | మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Eeroju news
మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. హైదరాబాద్, Revanth Sarkar is good news for women’s groups తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు,దేశవాళీ కోళ్ల పెంపకం,పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు,సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. Mahalakshmi smart cards in RTC for women | మహిళలకు RTC స్మార్ట్ కార్డులు.. | Eeroju news
Read MoreCounseling for 98 thousand seats | 98 వేల సీట్లకు కౌన్సెలింగ్ | Eeroju news
98 వేల సీట్లకు కౌన్సెలింగ్ హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్) Counseling for 98 thousand seats తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్ల విషయంలో అధికారుల లెక్కలు ఓ కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లున్నట్టు అధికారులు తెలిపారు. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లుండగా, మేనేజ్‌మెంట్ కోటా కింద 27,989 సీట్లు అందుబాటు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు 2024–25 విద్యాసంవత్సరం భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవనసేన వెల్లడించారు. ఈ ఏడాది బీటెక్ సీట్లల్లో సగానికి పైగా సీట్లు సీఎస్‌ఈ అనుబంధ బ్రాంచీల్లోనే ఉండటం గమనార్హం. కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లల్లో దాదాపు 41,968 (59. 69 శాతం) సీట్లు సీఎస్‌ఈ అనుబంధ బ్రాంచ్‌లలో ఉన్నాయి. సీఎస్‌ఈ కోర్సుల్లో సీట్లు…
Read MoreRythu Bharosa Revant Sarkar for Tenant Farmers | కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… | Eeroju news
కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్) Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్‌పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ లోపు రైతుల…
Read MoreTDP focus in Telangana | తెలంగాణలో టీడీపీ ఫోకస్…. | Eeroju news
తెలంగాణలో టీడీపీ ఫోకస్…. హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్) TDP focus in Telangana తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం పై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఏపీ ఎన్నికలతో బిజీగా ఉండడంతో చంద్రబాబు భర్తీ చేయలేకపోయారు. ఇప్పుడు ఏపీలో పార్టీ అధికారంలో రావడంతో తెలంగాణలో పావులు కదపడం ప్రారంభించారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ తో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు విభజన సమస్యలపై చర్చించారు. చర్చలు సానుకూలంగా కొనసాగాయి. గతం మాదిరిగా చంద్రబాబుతెలంగాణ సమాజంలో వ్యతిరేకత తగ్గింది. అందుకే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు టిడిపి అధినేత చంద్రబాబుతెలుగుదేశం పార్టీపై ఏపీ ముద్ర…
Read MorePalamuru District Development Minister Damodara Rajanarsimha’s review | పాలమూరు జిల్లా అభివృద్దిపైమంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష | Eeroju news
పాలమూరు జిల్లా అభివృద్దిపైమంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష హైదరాబాద్ Palamuru District Development Minister Damodara Rajanarsimha’s review రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గోన్నారు. జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన ప్రాధాన్యత అంశాలైనా ఇరిగేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, పర్యాటకాభివృద్ధి, మహిళా సంఘాల అభివృద్ధి తో పాటు ఇతర ప్రాధాన్యత అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు యేన్నం శ్రీనివాసరెడ్డి , మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , వాకిటి శ్రీహరి, మెఘు రెడ్డి, చిట్టెం…
Read MoreKTR who gave courage to the poem | కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ | Eeroju news
కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్ హైదరాబాద్ KTR who gave courage to the poem ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న ఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బయటకు తీసుకొస్తామని అన్నట్టు సమాచారం. మరోవైపు వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. Congress is told by the people KTR | కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు కేటీఆర్ | Eeroju news
Read MoreDisappearing ponds | మాయమవుతున్న చెరువులు… | Eeroju news
మాయమవుతున్న చెరువులు… హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Disappearing ponds నిత్యం హైదరాబాద్ వార్తలలో చెరువు కబ్జాలు సాధారణమైపోయాయి. ఒక్క హైదరాబాద్ నగరమే అనుకుంటే పొరపాటు తెలంగాణవ్యాప్తంగా పలు నగరాలలో ఇదే పరిస్థితి. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ఇక్కడ మొదటినుంచి వర్షాల మీదే ఆధారపడి జీవించేవారు. అుందుకే వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇతరత్రా అవసరాలకు యోగ్యమయ్యేలా చెరువులను ముందు చూపుతో అప్పటి రాజులు, నవాబులు తవ్వించారని చరిత్ర చెబుతోంది. మరి అలాంటి చెరువులన్నీ ఏమైయ్యాయి. ఏటా సమృద్ధిగా వర్షాలు పడుతున్నా చెరువులు తగ్గిపోవడంతో నీటి నిల్వలు కూడా తగ్గిపోవడం ఆరంభం అయింది. దీనికంతటికీ కారణం చెరువుల కబ్జాలే కారణం.టీ.సర్కార్ వెబ్ సైట్ ప్రకారం కేవలం 19 వేల 314 చెరువులకు సంబంధించిన సమాచారమే ఉంది. రాష్ట్రంలో కాకతీయుల కాలం నుంచి నిజాం రాజుల…
Read MoreMassively raised engineering seats | భారీగా పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు | Eeroju news
భారీగా పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు ఆందోళనలో జేఎన్టీయూ హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Massively raised engineering seats తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర సీట్ల సంఖ్య భారీగా పెరగడంపై జేఎన్‌టీయూ హైదారబాద్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత విభాగాల్లో సీట్లను విపరీతంగా పెంచడం మంచిది కాదని తెలిపింది. ఇది భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ఏఐసీటీఈకి జేఎన్‌టీయూహెచ్ లేఖ రాసింది. సీట్లు పెంచితే అధ్యాపకుల కొరత తలెత్తుతుందని లేఖలో పేర్కొంది. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచన మేరకు జేఎన్‌టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావు ఈ లేఖ రాశారు.రాష్ట్రంలో కొత్త కళాశాలలు, సీట్ల పెంపుకు సంబంధించిన అనుమతుల విధివిధానాలపై…
Read MoreGreater Mayor Gadwala Vijayalakshmi’s shock to the rose | గ్రేటర్ లో గులాబీకి షాక్… | Eeroju news
గ్రేటర్ లో గులాబీకి షాక్… హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్) Greater Mayor Gadwala Vijayalakshmi’s shock to the rose గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. అందుకే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం పంపారు.అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్పుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరు…
Read More