Telangana Legislative Council should be dissolved | తెలంగాణ శాసనమండలిని రద్దు చేయాలి | Eeroju news

Telangana Legislative Council

తెలంగాణ శాసనమండలిని రద్దు చేయాలి హైదరాబాద్ Telangana Legislative Council should be dissolved రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని.  హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్ పేట కళ్యాణ్ నగర్ లో సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణలో శాసన సభ్యుల సంఖ్య 153 పెంచాలి, కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు. .AP పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరారు.కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కౌన్సిల్ సభ్యులకు విధులకు రాజ్యాంగ సంక్షోభం రాకుండా వెంటనే AP ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం MLA సీట్లు 153 వరకు పెంచుతూ..ఆర్డినెన్సు తీయాలని డిమాండ్ చేశారు. 171 ఆర్టికల్…

Read More

There is no welfare in the state Union Minister Kishan Reddy | రాష్ట్రంలో సంక్షేమం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి | Eeroju news

Minister Kishan Reddy

రాష్ట్రంలో సంక్షేమం  లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ There is no welfare in the state Union Minister Kishan Reddy కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం నాడు అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.  బుధవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేట్ లో పర్యటించారు. ఈ సందర్భంగా  కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ వేసేందుకు జీహెచ్ఎంసీ  డబ్బు లేదని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నాయీ. బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, అధికారంలోకి…

Read More

Rat in chutney Minister Damodara’s anger | చట్నీలో ఎలుక మంత్రి దామోదర ఆగ్రహం | Eeroju news

Damodara Rajanarsimha

చట్నీలో ఎలుక మంత్రి దామోదర ఆగ్రహం హైదరాబాద్ Rat in chutney Minister Damodara’s anger సంగారెడ్డి  జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో  చట్నీలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న హాస్టళ్లు, క్యాంటీన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహకులు, లైసెన్స్ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో…

Read More

Jitender appointment as DGP | డీజీపీగా జితేందర్ నియామకం ? | Eeroju news

Jitender appointment as DGP

డీజీపీగా జితేందర్ నియామకం ? హైదరాబాద్ Jitender appointment as DGP రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను సీఎం రేవంత్ ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్లోని జలంధర్లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది.   Dwaraka Tirumala Rao as AP DGP | ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు | Eeroju news

Read More

Jagan’s party which provided welfare is losing KTR | సంక్షేమం అందించిన జగన్ పార్టీ ఓడిపోవ్వడం ఏంటి ? | Eeroju news

KTR

సంక్షేమం  అందించిన జగన్ పార్టీ ఓడిపోవ్వడం ఏంటి.? కేటీఆర్ హైదరాబాద్ Jagan’s party which provided welfare is losing KTR ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైఎస్ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం ఢిల్లీలో కేటీఆర్ మీడియా చిట్చాట్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. పవన్కల్యాణ్ టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైఎస్జగన్ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు.  …

Read More

Iron foot on drugs | డ్రగ్స్ పై ఉక్కు పాదం… | Eeroju news

drugs

డ్రగ్స్ పై ఉక్కు పాదం… హైదరాబాద్, జూలై10 Iron foot on drugs హైదరాబాద్ మహా నగరం డ్రగ్స్ దందాకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. సిటీలోని కొన్ని పబ్‎లు, డ్రగ్ సరఫరదారులు, వినియోదారులకు అడ్డగామారడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంగళవారం అర్థరాత్రి నగరంలోని ప్రధాన జంక్షన్స్‎లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో వీకెండ్ పార్టీలతో కొంత మంది యువతీ, యువకులు చెలరేగిపోతున్నారు. మత్తుకు బానిసై అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు. దీనిపై సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ కంట్రోల్ పై కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని…

Read More

ACSI caught by ACB Journalist | ఏసీబీ కి చిక్కిన ఎసై.. జర్నలిస్టు | Eeroju news

ACSI caught by ACB Journalist

ఏసీబీ కి చిక్కిన ఎసై.. జర్నలిస్టు మెదక్ ACSI caught by ACB Journalist లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్సై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు. స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు. బిక్కనూర్ కు చెందినజర్నలిస్టు, మస్తాన్ మధ్యవర్తి గా ఉన్నాడు. బాధితుడి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు “లంచం” తీసుకుంటుండగా సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.     Free sand is for real traders | ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా | Eeroju news

Read More

Establishment of Skill University in Telangana CM Revanth Reddy | తెలంగాణ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు | Eeroju news

CM Revanth Reddy

తెలంగాణ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ Establishment of Skill University in Telangana CM Revanth Reddy తెలంగాణలో స్కిల్ యూని వర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. నివేదిక ఆధారంగా 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పా టు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నం దున..సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించా లని చెప్పారు. కేవలం 15…

Read More

KTR Padayatra | కేటీఆర్ పాదయాత్ర | Eeroju news

KTR

 కేటీఆర్ పాదయాత్ర హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) KTR Padayatra భారత రాష్ట్ర సమితిని మరోసారి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుతూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం ఓటమి బాధలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కొంత మంది పార్టీలు వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కు భారీ యాక్టివిటీ ఉండాలని.. కీలక నేతలు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర పెద్ద అస్త్రం. ప్రతి సారి ఎన్నికల సీజన్ కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు పాదయాత్రలు…

Read More

Let’s do as Revanth says Siddharth is the hero | రేవంత్ చెప్పినట్టే చేద్దాం… | Eeroju news

Hero Siddharth

రేవంత్ చెప్పినట్టే చేద్దాం… హైదరాబాద్, జూలై 9, (న్యూస్ పల్స్) Let’s do as Revanth says Siddharth is the hero సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు చెబితేనో నా బాధ్యత నాకు గుర్తు రాదని నేను ఎప్పుడు బాధ్యతతోనే ఉంటానంటూ హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. డ్రగ్స్‌పై కచ్చితంగా సినిమా వాళ్లు వీడియో చేయాలన్న ప్రతిపాదనపై భారతీయుడు 2 ప్రెస్‌మీట్‌లో అతను ఇలా స్పందించాడు. కాసేపటికి మరో వీడియో రిలీజ్ చేశాడు. తన మాటలను వక్రీకరించారని… ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు పిల్లల భవిష్యత్‌ మనలాంటి వాళ్లపై కూడా ఆధార పడి ఉంటుందని అందుకే డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం అందరి బాధ్యత అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తన…

Read More