సాగర్.. డేంజర్ బెల్స్ హైదరాబాద్, జూలై 16, (న్యూస్ పల్స్) Sagar.. Danger Bells తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నిన్న పలుచోట్లు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దించారు. హుస్సేన్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514.75 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లుగా ఉంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న…
Read MoreTag: Telangana News
KCR approached the Supreme Court | సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.? | Eeroju news
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే.? హైదరాబాద్ KCR approached the Supreme Court తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌నుతెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనున్నది. కాగా తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ…
Read MoreDouble pensions for 5650 people | 5650 మందికి డబుల్ పెన్షన్లు | Eeroju news
5650 మందికి డబుల్ పెన్షన్లు ఖమ్మం, జూలై 15 (న్యూస్ పల్స్) Double pensions for 5650 people రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్నట్లు సెర్ప్ నివేదికలో వెల్లడైంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తేలింది. గత ఎన్నికల్లో అధికార మార్పిడితో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతున్నట్లు సెర్ప్ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం.ప్రభుత్వ సర్వీసులో పని చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత పొందుతున్న పెన్షన్ తో పాటు ఆసరా పెన్షన్ సైతం పొందుతున్న విడ్డూరం చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలో 5650 మందికి డబుల్ పెన్షన్లు అందుతుండగా ఇందులో 3826 మంది చనిపోయారు. ఇక 1826 మంది ఇప్పటికీ…
Read MoreGhost in Karimnagar temple | కరీంనగర్ గుడిలో దెయ్యం | Eeroju news
కరీంనగర్ గుడిలో దెయ్యం కరీంనగర్, జూలై 15 (న్యూస్ పల్స్) Ghost in Karimnagar temple గుళ్లో ఏముంటుంది..? అంటే దేవుడనే సమాధానమే వస్తుంది. కానీ, అక్కడ గుళ్లో మాత్రం ఏముంటుందో తెలిస్తే మీరు అవ్వాకైపోతారు. ఆ అంధవిశ్వాసమే.. ఇప్పుడా గుడికి ఎవ్వరినీ పోకుండా చేసేసింది. మరి భక్తుడికి, భగవంతుడికి అనుసంధానమైన పూజారి మరణంతో ఆ గుళ్లో ఏం జరిగింది..? అదంతా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్లు, చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడ పెరుగుతుంది. అరుపులు.. కేకలు.. పూనకంతో ఊగిపోయే జనాలు, వామ్మో.. ఒకటేమిటీ ఇంకా చాలానే కనిపిస్తాయి. ఆ ఆలయం ఎక్కడో లేదు మన తెలంగాణలోనే ఉంది. ఇదిగో మనం చూస్తున్న ఈ గుడి…
Read MoreA plan to curb drugs | డ్రగ్స్ అరికట్టేందుకు ప్లాన్ | Eeroju news
డ్రగ్స్ అరికట్టేందుకు ప్లాన్ హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) A plan to curb drugs రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లల్లో ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్ లు నిఘా పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ అధ్యక్షుడిగా హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఉండనున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ టీచర్ లేదా ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు.…
Read MoreCongress Route Map on Jobs | ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ | Eeroju news
ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) Congress Route Map on Jobs తెలంగాణ రాకముందు ఏళ్లుగా పోరాటం.. తెలంగాణ వచ్చాక కూడా పదేళ్లుగా పోరాటం.. దేనికి ఉద్యోగాల కోసం. ఉన్న ఇంటిని విడిచి.. కోచింగ్ సెంటర్లకు వేలల్లో ఫీజులు కట్టి.. సగం తిని.. తినకా చెట్ల కింద కూర్చొని చదివేది ఎందుకు.. ? నోటిఫికేషన్లు పడతాయని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాలు సాధించే సమయం వచ్చే సరికి మళ్లీ అవే ఆందోళనలు. ఈసారి నోటిఫికేషన్లను వాయిదా వేయాలని.. ఇదేక్కడి లాజిక్.. ? మనం ఇన్నేళ్లుగా పోరాటాలు చేసింది ఈ ఉద్యోగాల కోసమే కదా.. తీరా చేతి వరకు వచ్చాక మళ్లీ వాయిదాలు వేస్తూ పోతే.. పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు? ఫలితాలు వచ్చేదెప్పుడు? అందుకే ఈ విషయంలో…
Read MoreHeavily grown pulses | భారీగా పెరిగిన పప్పు దినుసులు | Eeroju news
భారీగా పెరిగిన పప్పు దినుసులు హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) Heavily grown pulses సామాన్యులకు నిత్యవసర సరుకులు ధరలు షాక్‌లు మీద షాక్‌లు ఇస్తున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు, సగటు వేతనజీవి బెంబేలెత్తిపోతున్నారు. మెున్నటి వరకు కేజీ టమోటా రూ.100కు పైగా పలకగా.. క్రమంగా ఆ ధరలు తగ్గుతున్నాయి. టమాట ధరలు తగ్గుతున్నాయని ఆనందపడే లోపే.. కందిపప్పు ధరలు కొండెక్కి కూర్చొని సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.నిన్న మెున్నటి వరకు కేజీ రూ.140-160 మధ్య ఉన్న కంది పప్పు ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం కిలో కంది పప్పు ధర రూ. 180-200 వరకు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో క్వాలిటీని బట్టి కేజీ రూ. 220-240 వరకు కూడా ధర పలుకుతోంది. ఇక కందిపప్పుతో పాటు మిగతా పప్పుల ధరలు కూడా పెరిగాయి. కేజీ…
Read MoreA huge python on the road | రోడ్డు పై భారీ కొండ చిలువ | Eeroju news
రోడ్డు పై భారీ కొండ చిలువ ఖమ్మం A huge python on the road ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట లింక్ రోడ్డు నుండి అంబారుపేట వెళ్లే రహదారిలో రోడ్డుపై భారీ కొండచిలువ రావడంతో వాహనదారుల ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. అయితే కొండచిలువ రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లిపోవడంతో వాహనదారుల వెళ్లిపోయారు. అడవి ప్రాంతంలో ఉండే కొండ చిలువ మైదన ప్రాంతంలో కనిపించడంతో ఒక పక్క భయం మరోపక్క ఆసక్తిగా తిలకించారు.
Read MorePadi Kaushik Reddy effigy burning | పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం | Eeroju news
పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం హైదరాబాద్ Padi Kaushik Reddy effigy burning ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సోమాజిగూడ కార్పొరేటర్ మనం సంగీత యాదవ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానంపై వ్యాఖ్యలు చేసే అర్హత కౌశిక్ లేదని మండిపడ్డారు. గత ఎన్నికల్లో భార్య పిల్లలను అడ్డుపెట్టుకొని గెలిచిన నువ్వు బీసీ నేతను విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు. దానం జోలికి వస్తే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు. మీ పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు ఇతర పార్టీల నేతలను ఎలా విమర్శిస్తారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా…
Read MoreRBI bonds on the screen | తెరమీదకు ఆర్బీఐ బాండ్లు | Eeroju news
తెరమీదకు ఆర్బీఐ బాండ్లు హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) RBI bonds on the screen మీరు మీ సంపాదనలో నుంచి ఏమైనా డబ్బులు పొదుపు చేస్తున్నారా. ఇంకా దీనిని పెట్టుబడుల రూపంలో పెడుతున్నారా? ఇంకా చాలా మంది ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసే పెట్టుబడి మార్గాల కోసం చూస్తుంటారు. ఇంకా తమ సొమ్ముకు రక్షణ కావాలని కోరుకుంటారు. ఎక్కువగా వీరు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతుంటారు. రిజర్వ్ బ్యాంక్ కొంత కాలంగా రెపో రేట్లను గరిష్ట స్థాయిల వద్ద ఉంచిన సమయంలోనే బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్న ఒక స్కీమ్ ఉంది. అదే ఆర్బీఐ తీసుకొచ్చిన ఫ్లోటింగ్ సేవింగ్స్ బాండ్లు. వీటిపై అధిక…
Read More