అసెంబ్లీకి కేసీఆర్ హైదరాబాద్, జూలై 25 KCR బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో ఆయన సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం అయిన తర్వాత ఆయన చర్చలో పాల్గొంటారా.? లేదా.? అనే దానిపై స్పష్టత లేదు. నందినగర్‌లోని నివాసం నుంచి ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించారు. దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీలో గులాబీ బాస్ అడుగుపెట్టగా.. గురువారం సమావేశాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అటు అధికార, ఇటు విపక్ష సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేద్దామని బుధవారం అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా..…
Read MoreTag: Telangana News
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ | Eeroju news
తెలంగాణ బడ్జెట్ హైదరాబాద్ Telangana Budget తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు. ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు జరిగాయి. వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659, హార్టికల్చర్-737, పశుసంవర్ధక శాఖ-19080, మహాలక్ష్మి ఉచిత రవాణా-723, గృహజ్యోతి-2418, ప్రజాపంపిణీ వ్యవస్థ-3836, పంచాయతీ రాజ్-29816, మహిళా శక్తి క్యాంటిన్ -50, హైదరాబాద్ అభివృద్ధి-10,000, జీహెఎంసీ-3000, హెచ్ ఎండీఏ-500, మెట్రో వాటర్-3385, హైడ్రా-200, ఏయిర్పోట్ కు మెట్రో-100, ఓఆర్ ఆర్ -200, హైదరాబాద్ మెట్రో-500, ఓల్డ్ సిటీ మెట్రో-500, మూసీ అభివృద్ధి-1500, విద్యుత్-16410, అడవులు ,పర్యావరణం-1064, ఐటి-774, నీటి పారుదల -22301, విద్య-21292, హోంశాఖ-9564, ఆర్ అండ్ బి-5790, జిహెచ్ఎంసి పరిధిలో…
Read MoreSpecial Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple | నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు | Eeroju news
నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు హైదరాబాద్ Special Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple శాసనసభలోగురువారం 2024- 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు సమర్పించుకున్నారు. Telangana politics reached Delhi | ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం | Eeroju news
Read MoreArgument between Revanth Reddy and KTR on central budget | కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం | Eeroju news
కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం హైదరాబాద్ జూలై 25 Argument between Revanth Reddy and KTR on central budget కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకుడు కెటిఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కెటిఆర్ అవగాహనా రాహిత్యంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అనడమే కాకుండా, సభకు కెసిఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. దానికి స్పందించిన కెటిఆర్ ‘‘ మాకు జవాబు చెప్పండి చాలు. మీకు కెసిఆర్ అవసరం లేదు’’ అన్నారు. దాంతో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి ‘‘ తండ్రి పేరు చెప్పుకుని మంత్రిని కాలేదు. కింది స్థాయి నుంచి పైకి వచ్చాను. కెటిఆర్…
Read MoreFree electricity for all eligible | ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ | Eeroju news
ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ హైదరాబాద్ Free electricity for all eligible 200 యూనిట్లలోపు ఏ కుటుంబం వారు వాడుకున్నా, వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు వాడుకుంటున్న వారిని ప్రభుత్వం ఎంపిక చేయలేదు. గ్రామమసభలు పెట్టి, ఆ గ్రామసభల్లో రేషన్ కార్డు జతచేసి ప్రజలందరినీ దరఖాస్తు చేసుకొవాలని చెప్పడం జరిగింది. అలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నాం. అర్హతకలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచచ్చు. ఇదొక నిరంతరంగా జరిగే కార్యక్రమమని అన్నారు. Is Revanth…
Read MoreMadhusudanachari is the leader of the BRS party in the Legislative Council | శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి | Eeroju news
శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి హైదరాబాద్ Madhusudanachari is the leader of the BRS party in the Legislative Council రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన భారాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగడం ఇదే తొలిసారి. నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నా. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించా.…
Read MoreCannabis in engineering colleges | ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి | Eeroju news
ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి హైదరాబాద్, జూలై 24 (న్యూస్ పల్స్) Cannabis in engineering colleges తెలంగాణలో డ్రగ్స్, గంజాయి వాడకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. డ్రగ్ పెడ్లర్స్ లో భయానక వాతావరణం సృష్టిస్తుంది. అయినా నగరంలో ఏదో ఒక మూలన వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. మొన్న ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్న 7కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టుకోగా.. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. ఇద్దరు డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 40 కిలోల పాపిస్ట్రా, 10 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ వాడకంపై సంచలన ప్రకటన చేశారు తెలంగాణ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్…
Read MoreElevated Corridor | ఏ రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు | Eeroju news
ఏ రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు హైదరాబాద్, జూలై 24 (న్యూస్ పల్స్) Elevated Corridor హెచ్‌ఎండీఏ రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో ఒకటి ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, మరొకటి ప్యాట్నీ నుంచి శామీర్‌పేట వరకు ఉన్నాయి. కాగా, బల్దియాలో కంటోన్మెంట్ విలీనం, ఎలివేటెడ్ కారిడార్లకు భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలుపడంతో… ఎట్టకేలకు ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ అడుగు పడింది. అయితే హెచ్‌ఎండీఏ పూర్తి స్థాయి ఎలివేటెడ్ కారిడార్ లేదా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టుకు వీలుగా ఉండేలా… డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గాను, ఎలివేటెడ్ కమ్ అండర్ గ్రౌండ్ టన్నెల్ విధానంలో ప్రాజెక్టులను నిర్మించేలా ప్రతిపాదనలు చేస్తోంది. అయితే ఈ మార్గంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ సాధ్యమేనా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట వరకు…
Read MoreA looming threat to the people of Telugu states | తెలుగు రాష్ట్రాల ప్రజలకు పొంచి ఉన్న ముప్పు | Eeroju news
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పొంచి ఉన్న ముప్పు హైదరాబాద్, జూలై 24 (న్యూస్ పల్స్) A looming threat to the people of Telugu states ప్రపంచంలో ప్రతి ఒక్కర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య స్థూలకాయం. వయో భేదం, లింగ బేధం లేకుండా స్థూల కాయం సమస్యతో ప్రపంచం మొత్తం సతమతం అవుతోంది. ఆహార నియమాలు, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్‌కు అలవాటు కావడం, పనిఒత్తిడి తదితర కారణాలతో ప్రతి ఒక్కరూ జీవితంలో ఈ సమస్యను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్థూలకాయంపై నిర్వహించిన సర్వేలో సంచలన వివరాలు వెల్లడయ్యాయి. 18-69 ఏళ్ల వయస్సు మధ్య గల స్త్రీ, పురుషుల్లో స్థూలకాయంపై జరిగిన ఈ సర్వేలో కోవిడ్ తర్వాత స్థూలకాయం గణనీయంగా పెరిగినట్టు సంస్థ వివరాలు వెల్లడించింది. సర్వే ప్రకారం సగటున…
Read MoreSmitha scored an own goal | సెల్ఫ్ గోల్ చేసుకున్న స్మితా | Eeroju news
సెల్ఫ్ గోల్ చేసుకున్న స్మితా హైదరాబాద్, జూలై 24 (న్యూస్ పల్స్) Smitha scored an own goal “పౌర్ణమి నాడు వెన్నెల వెలుగును ఆస్వాదించాలి. అమావాస్యనాడు చిక్కటి చీకటిని కూడా ఎదుర్కోవాలి. పౌర్ణమి నాటి వెలుగును కళ్ళజూసిన వారికి చీకటి అంటే చెడ్డ చిరాకు. అందుకే అమావాస్యను వారు అసహ్యించుకుంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు చేసే పనులు పౌర్ణమిని కాస్త దూరం చేసి అమావాస్యను శాశ్వతంగా పరిచయం చేస్తాయి”. ఓ పర్షియన్ సామెతకు తెలుగు అనువాదం ఇది. ప్రస్తుతం ఇది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు సరిగ్గా సరిపోతుంది. అసలే భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది.. చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయి. ఏదైనా జరిగితే గతంలో మాదిరి సపోర్ట్ ఇచ్చే కేసీఆర్…
Read More