CM Revanth Reddy | రేవంత్ కు అరుదైన గౌరవం… | Eeroju news

CM Revanth Reddy

రేవంత్ కు అరుదైన గౌరవం… హైదరాబాద్, ఆగస్టు 7, (న్యూస్ పల్స్) CM Revanth Reddy తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు పలు హామీలను అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఇటీవలే 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2న ముగిశాయి. ఈ క్రమంలో తెలంగాణలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు…

Read More

Can’t get loan waiver – call this helpline | రుణమాఫీ కాలేదా-ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి | Eeroju news

Can't get loan waiver - call this helpline

రుణమాఫీ కాలేదా-ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి హైదరాబాద్, Can’t get loan waiver – call this helpline తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాపీ అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో రూ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు విడతల నిధులు విడుదల చేసింది. రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15 లొగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పలు కారణాలతో రుణమాఫీ అందలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం బీఆర్ఎస్ హెల్ప్ లైన్ ప్రారంభించింది. రైతు రుణమాఫీ అర్హత ఉన్నా చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ చేస్తామని చెప్పి. ఎనిమిది నెలలు గడిచినా…

Read More

Frauds with zero tickets | జీరో టిక్కెట్ తో మోసాలు | Eeroju news

Frauds with zero tickets

జీరో టిక్కెట్ తో మోసాలు హైదరాబాద్, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) Frauds with zero tickets తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతంగా నడుస్తోంది. ఆరు నెలలుగా ఈ పథకం ఎలాంటి అంతరాయం లేకుండా అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెంచుతూ ఊరటనిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో బస్సులలో మామూలు కన్నా ఆక్యుపెన్సీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకుంటోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడలేదని అంటున్నారు. మొదట్లో ఈ పథకం అమలు చేయడంలో ఉన్న లోటుపాట్లను సరిచేయడానికి ఆర్టీసీ అధికారులు జీరో టిక్కెట్లు కూడా జారీ చేస్తున్నారు. ఉచిత ప్రయాణం చేసే ప్రతి మహిళకూ జీరో టిక్కెట్లను కొట్టడం ద్వారా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించే…

Read More

A big industrialist as the chairman of Telangana Skill University | తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా బడా పారిశ్రామిక వేత్త | Eeroju news

A big industrialist as the chairman of Telangana Skill University

తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా బడా పారిశ్రామిక వేత్త హైదరాబాద్, ఆగస్టు 6 (న్యూస్ పల్స్) A big industrialist as the chairman of Telangana Skill University అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కీలక ప్రకటన చేశారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌ను ప్రకటించారు. బిలియనీర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. మరో రెండు రోజుల్లోనే ఆయన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నదని వివరించారు. ఇటీవలే దీనిని సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఆగస్టు 1న రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఈ యూనివర్సిటిని ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ…

Read More

BJP as a full fledged national party | పూర్తి స్థాయి జాతీయ పార్టీగా బీజేపీ… | Eeroju news

BJP as a full fledged national party

పూర్తి స్థాయి జాతీయ పార్టీగా బీజేపీ… హైదరాబాద్, ఆగస్టు 6, (న్యూస్ పల్స్)   BJP as a full fledged national party మన లోక్ సభ ఎన్నికల ఫలితాలు సమీక్షిస్తుంటే.. 303 సీట్ల నుంచి 240 కి పడిపోవడం వల్ల బీజేపీ పూర్తిగా దెబ్బతిన్నదన్న భావన మీడియాలో వస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందా? అని విశ్లేషిద్దాం.. 63 సీట్లు కోల్పోయి.. ఓట్లు మాత్రం 0.7 శాతం మాత్రమే కోల్పోయింది. 2019 తో పోల్చితే.. 2024లో 9 రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది..తెలంగాణ , ఏపీ, పంజాబ్, తమిళనాడు , ఒడిశాలో గణనీయంగా ఓట్ల శాతాన్ని బీజేపీ పెంచుకోగలిగింది. సీట్లు కొన్నింట్లో గెలవగలిగింది.. మిగతా వాటిల్లో కాదు.. ఏపీలో టీడీపీ, జనసేన వల్ల బీజేపీకి ఓట్లు వచ్చాయి. తెలంగాణలో స్వతంత్రంగా ఎదిగింది.…

Read More

Aquaculture in Nagarjunasagar Six gates are raised and water is released downstream | నాగార్జునసాగర్‌లో జలకళ.. ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల | Eeroju news

Aquaculture in Nagarjunasagar Six gates are raised and water is released downstream

నాగార్జునసాగర్‌లో జలకళ.. ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నాగార్జునసాగర్‌ ఆగష్టు 5 Aquaculture in Nagarjunasagar Six gates are raised and water is released downstream ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌   ప్రాజెక్టుకు పెద్దఎత్తున వచ్చిచేరుతున్నది. క్రమంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు.. సాగర్‌ గేట్లు తెరిచారు. ఒక్కొక్కటిగా మొత్తం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఎస్‌ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్‌ కుమార్‌ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. తొలుత దిగు ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు…

Read More

Farmers’ dharna for loan waiver | రుణ మాఫి కోసం రైతుల ధర్నా | Eeroju news

Farmers' dharna for loan waiver

రుణ మాఫి కోసం రైతుల ధర్నా కోదాడ Farmers’ dharna for loan waiver అధికారుల తప్పిదాలతో ప్రభుత్వ ఫలాలు అందక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల కెనరా బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్ల సుమారు వందమంది రైతులు రుణమాఫీ అందక లబోదిబోమంటున్నారు.  పురుగు మందు డబ్బాలు పట్టుకొని బ్యాక్ ముందు నిరసన తెలిపారు. కెనరా బ్యాంకు పరిధిలో రేపాల నరసింహులగూడెం జగన్నాధపురం సీతానగరం విజయరామపురం గ్రామాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు ఉన్నారు. వారిలో 300 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని అధికారులు తమ డేటాను ఉన్నతాధికారులకు పంపించకపోవడం వల్లనే తమకు రుణమాఫీ అందలేదని రైతులు వాపోతున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించబడటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం…

Read More

Taking bath in Yadadri from 11… | 11 నుంచి యాదాద్రిలో స్నాన సంకల్పం… | Eeroju news

Taking bath in Yadadri from 11...

11 నుంచి యాదాద్రిలో స్నాన సంకల్పం… యాదాద్రి Taking bath in Yadadri from 11… యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండ మీద ఉన్న విష్ణు పుష్కరిణి వద్ద భక్తుల కోసం స్నాన సంకల్పాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతి నక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని కూడా ఆరోజే ప్రారంభించ నుండగా.. దానికి సంబంధించిన పనులను ఆలయ అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు…..   30 years of struggle has been…

Read More

Farmers in front of the bank | బ్యాంకు ముందు రైతుల అందోళన | Eeroju news

కెనరా బ్యాంక్ ముందు రైతు ఆందోళన

బ్యాంకు ముందు రైతుల అందోళన నిజామాబాద్ Farmers in front of the bank నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ముందు రైతు ఆందోళన నిర్వహించారు.బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రుణ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2  లక్షల రుణమాఫీ చేసిన రెంజల్ బ్యాంక్ అధికారులు మాత్రం దానిని పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు… బ్యాంక్ అధికారులకు ఎందుకు రాలేదని అడిగితే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయాలని సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు..   Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers | కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… | Eeroju news

Read More

Huge seizure of marijuana | భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం | Eeroju news

భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం

భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం భద్రాద్రి Huge seizure of marijuana భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు బూర్గంపాడు పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీ నిర్వహిస్తూండగా వేగంగా వస్తున్న మూడు కార్లను ఆపి వాటిలో తనిఖీ చేయగా బ్రౌన్ కలర్  ప్యాకెట్ల లో ఉన్న నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని ఆ కారులో ఆ కారులో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 7 సెల్ ఫోన్లు ఎనిమిది వేల రూపాయల నగదు 247 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ డిఎస్పి సతీష్ తెలిపారు. నిందితులతో కలసి వ్యాపారం చేసే ప్రధన నిందితుడు భద్రాద్రి కొత్తగూడెం…

Read More