Colonies turned into ponds | చెరువులుగా మారిన కాలనీలు | Eeroju news

Colonies turned into ponds

చెరువులుగా మారిన కాలనీలు హైదరాబాద్, ఆగస్టు20 Colonies turned into ponds హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నాలాలు పొంగి… మహానగరంలోని రోడ్లను చెరువులుగా మార్చాయి. నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. మొన్న (ఆదివారం) రాత్రి  కుండపోత కురిసింది… సోమవారం ఉదయానికి వర్షం తగ్గినట్టే తగ్గి… భారీ దంచికొట్టింది. దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి… హైదరాబాద్‌ అల్లకల్లోలమైంది. ప్రధాన మార్గాలన్నీ… వరద నీటితో నిండిపోయాయి. దీంతో…  వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కుప్పకూలింది. ఈ దెబ్బకు పార్కింగ్‌ చేసిన వాహనాలు శిథిలాల్లో కూరుకుపోయాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. షేక్‌పేట్‌ మార్గం… ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ కింద.. ఇరువైపులా వరద నీరు చేరడంతో.. ఆ మార్గాలు మూసేశారు.…

Read More

Heavy rain in Secunderabad | సికింద్రాబాద్ లో భారీ వర్షం | Eeroju news

Heavy rain in Secunderabad

సికింద్రాబాద్ లో భారీ వర్షం తప్పని అవస్థలు సికింద్రాబాద్ Heavy rain in Secunderabad రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్, బేగంపేట,  రాంగోపాల్ పేట, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్,  పద్మారావు నగర్,సీతాపల్ మండి, బౌద్ధ నగర్,అడ్డగుట్ట తోపాటు కంటోన్మెంట్ మారేడ్ పల్లి, కార్ఖనా, .బోయిన్ పల్లి, తిరుమల గిరి పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. బేగంపేట, బ్రాహ్మణ వాడి,, ప్రకాష్ నగర్, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్..నాలా బజార్  మోకాళ్ళ లోతు వరకు వచ్చిన వరద నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వల్లనే ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని మోండామార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక మండిపడ్డారు. తాము ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినట్టు కార్పొరేటర్ అన్నారు ఇకనైనా జిహెచ్ఎంసి కమిషనర్  ఆమ్రాపాలి  దృష్టి సారించి ఎమర్జెన్సీ…

Read More

A rose study on regional parties | ప్రాంతీయ పార్టీలపై గులాబీ అధ్యయనం | Eeroju news

A rose study on regional parties

ప్రాంతీయ పార్టీలపై గులాబీ అధ్యయనం హైదరాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) A rose study on regional parties పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం డీఎంకే బాటలో నడవాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం.. వచ్చే నెలలో చెన్నై పర్యటించనుంది. బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పర్యటన చేయాలని గులాబీ నేతలు నిర్ణయించారు. పార్టీని మరింత పటిష్ఠం చేయడం కోసం అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తోంది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును పరిశీలిస్తోంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న (డీఎంకే) ద్రవిడ మున్నేట్ర కజగం నిర్మాణం, పనితీరుపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. తమిళనాడుకు చెందిన డీఎంకే తరహాలోనే బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ కావడంతో.. ఆ…

Read More

Parts of RTC buses that are blowing away | ఊడిపోతున్న ఆర్టీసీ బస్సుల భాగాలు.. | Eeroju news

Parts of RTC buses that are blowing away

ఊడిపోతున్న ఆర్టీసీ బస్సుల భాగాలు.. నిజామాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Parts of RTC buses that are blowing away ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. బస్సు ఎక్కగానే మనకు పెద్ద పెద్ద అక్షరాలతో ఈ కొటేషన్ కనిపిస్తుంది. కానీ.. ఇటీవల జరుగుతున్న ఘటనలతో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా.. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే బస్సు పార్టులు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టీజీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులకు సంబంధించి తరుచూ ఏదో ఒక ఘటన జరుగుతోంది. ఇటీవల బస్సు వెనక ఉండే రెండు చక్రాలు ఊడిపోయన ఘటన మరువకముందే.. మరో ఘటన జరిగింది. తాజాగా బస్సు రన్నింగ్‌లో ఉండగానే పార్టులు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. TS 31 Z…

Read More

In Telangana too bulldozer politics | తెలంగాణలోనూ..బుల్డోజర్ పాలిటిక్స్ | Eeroju news

In Telangana too bulldozer politics

తెలంగాణలోనూ..బుల్డోజర్ పాలిటిక్స్ హైదరాబాద్, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) In Telangana too bulldozer politics ఉత్తర ప్రదేశ్ లో అన్యాయాలకు పాల్పడిన వారిపై, అక్రమాలు చేసిన వారిపై, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ ప్రయోగించారు. బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి చెందారు. యోగి మార్క్ బుల్డోజర్ న్యాయం పై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. తీవ్రంగా దుయ్య బట్టింది. కానీ ఇప్పుడు అదే మార్క్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సి వస్తోంది. వెనుకటి రోజుల్లో అయితే ప్రభుత్వ భూములను ఆక్రమించాలంటే భయపడేవారు. ఎదుటివారి ఆస్తులను తమ పేరు మీద అక్రమంగా బదిలీ చేయించుకోవాలంటే వణికే వారు. చివరికి చెరువుల వైపు కన్నెత్తి చూసేవారు కాదు. నాలాల వైపు చూపు కూడా తిప్పే వారు కాదు. కానీ ఇప్పుడు అలా…

Read More

Bala Sadan girls who tied rakhis to the collector | కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు | Eeroju news

Bala Sadan girls who tied rakhis to the collector

కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు సిద్దిపేట Bala Sadan girls who tied rakhis to the collector రాఖి పౌర్ణమి పండగ సందర్భంగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయం బాలసదనం చిన్నారులతో సందడిగా మారింది. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని  సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలసదనం బాలికలు జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి కి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ప్రతి ఒక చిన్నారి రాఖీ కట్టగా జిల్లా కలెక్టర్ చాలా సంతోషించి ప్రతి ఒక చిన్నారికి స్వయంగా  స్వీట్స్ తినిపించి అక్షింతలు వేసి ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని  ఆశీర్వదించారు. వారితో కాసేపు సంభాషించి ఎలా చదువుకుంటున్నారు అని, రాఖీ పండుగ సందర్భంగా ఏం కావాలని ఆప్యాయంగా పిల్లలను…

Read More

Women public representatives tied rakhi to CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. | Eeroju news

Women public representatives tied rakhi to CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. హైదరాబాద్ Women public representatives tied rakhi to CM Revanth Reddy రక్షా బంధన్‌ సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీలు కట్టారు. సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి…

Read More

Even if Rakhi is not tied I will be with you in your troubles KTR got emotional| నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా | Eeroju news

Even if Rakhi is not tied.. I will be with you in your troubles KTR got emotional

నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా కేటీఆర్ ఎమోషనల్ హైదరాబాద్ Even if Rakhi is not tied I will be with you in your troubles KTR got emotional బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు రాఖీ పండగ సందర్భంగా తన సోదరి ఎమ్మెల్సీ కవితను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా. అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టిన ఫోటోలు, జైలుకు వెళ్లిన ఫోటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత155 రోజులుగా తిహార్ జైలులోనే ఉన్నారు.   Kavita is the next step | కవిత నెక్స్ట్…

Read More

CM Revanth Reddy congratulated Rakhi | రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి | Eeroju news

CM Revanth Reddy congratulated Rakhi

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ CM Revanth Reddy congratulated Rakhi తెలంగాణలోని మహిళలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు.   Telangana Chief Minister Revanth Reddy | దసరా తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ | Eeroju news

Read More

New traffic rules come into effect | అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ | Eeroju news

New traffic rules come into effect

అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ హైదరాబాద్, ఆగస్టు 19  (న్యూస్ పల్స్) New traffic rules come into effect ఒకప్పుడు రవాణా సదుపాయం కోసం వాహనాలను వినియోగిస్తుంటాం. ఇప్పుడు సుఖవంతమైన ప్రయాణం కోసం, ప్రెస్జేజీ కోసం కూడా చాలా మంది వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఉపాధి పొందుతున్నారు. దీంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్‌ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా రోడ్ల విస్తరణ చేపడుతున్నాయి. అయినా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధానం కారణం వాహనదారులు అతి వేగంగా వెళ్లడం, ట్రాఫిక్‌ నియమాలు పాటించకపోవడం.. మద్యం సేవించి వాహనం నడపడం లాంటి కారణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమేరకు క్రైమ్‌ రిపోర్ట్స్‌ కూడా ఇదే విషయం చెబుతున్నాయి. ప్రమాదాల బారిన పడుతన్న వారిలో ఎక్కువ మంది 30…

Read More