Agrigold | అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి | Eeroju news

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం సిఎం రేవంత్ హామి హైదరాబాద్ Agrigold   అగ్రిగోల్డ్ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ హామి ఇవ్వడం పట్ల తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.సునీత హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి మోసం చేసిందని, వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధుల బృందం సిఎం రేవంత్ కలిసి వినతి పత్రం సమర్పించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షలమంది ఉన్నారని, వీరి నుంచి ఆ సంస్థ రూ.500 కోట్లను సేకరించిందని తిరిగి చెల్లించే…

Read More

KCR and Kavitha | ప్రజల్లోకి కేసీఆర్, కవిత | Eeroju news

KCR and Kavitha

ప్రజల్లోకి కేసీఆర్, కవిత హైదరాబాద్, ఆగస్టు 31 (న్యూస్ పల్స్) KCR and Kavitha   బీఆర్ఎస్ పార్టీ కొంత కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత కవిత అరెస్టు.. పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం.. సగం చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి ఊహించని దెబ్బ. కోలుకోవాలంటే..ముందుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం స్థైర్యాన్ని కూడదీసుకోవాలి. ఓ వైపు కుమార్తె కవిత జైల్లో ఉంటే.. కేసీఆర్ బయటకు రాలేకపోయారు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇప్పుడు కవిత రిలీజయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి రావడమే మిగిలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది కీలకంగా మారింది.…

Read More

Ganesh festival | గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు | Eeroju news

గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు

గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు మేడ్చల్ Ganesh festival   గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ రోజు నగరంలోని అన్ని జొన్లలో పర్యటించి ఆయా ప్రాంతాల్లోని చెరువుల వద్ద జరుగుతున్న వినాయక నిమర్జన ఏర్పాట్ల పనులను పరిశీలించినట్లు మేయర్ తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఏర్పాట్లకు స్థానిక ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సహా వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్, చింతల విజయశాంతి పాల్గొన్నారు.   Ganesh celebrations in the city from September 7 | నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు | Eeroju news

Read More

CM Revanth | సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు | Eeroju news

CM Revanth

సీఎం రేవంత్ ను కలిసిన వేములవాడ ఆలయ అర్చకులు, అధికారులు హైదరాబాద్ CM Revanth సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారినలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు వున్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు.   Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju…

Read More

Revanth reddy | నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ | Eeroju news

Revanth reddy

నా వ్యాఖ్యలు వక్రీకరించారు సీఎం రేవంత్ హైదరాబాద్ Revanth reddy కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారత న్యాయ వ్యవస్థలపై తనకు ఎనలేని గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు తప్పుగా ప్రసారం కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.   Revanth Reddy | రేవంత్ కు సపోర్ట్ గా నెట్ జన్లు | Eeroju news

Read More

KCR | రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? | Eeroju news

KCR

రైతుల కోసం వచ్చే నెల నుండి రంగంలోకి కేసీఆర్..? హైదరాబాద్ KCR బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ దిగనున్నారు.ఈ బీఆర్ఎస్ పోరాటంపై శనివారం సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు.కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై…

Read More

Revanth Reddy | రేవంత్ వ్యూహం | Eeroju news

రేవంత్ వ్యూహం

రేవంత్ వ్యూహం హైదరాబాద్, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Revanth Reddy   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఒవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు. ఎవరినీ వదిలేది లేదని, ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా విద్యాసంస్థల పేరుతో చెరువుల్లో, నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఈ విషయంలో ఒవైసీతో సహా ఎవరైనా ఒకటేనని కుండబద్దలు కొట్టేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరపాల్సిన సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తున్నారన్న విషయంపై సొంత పార్టీలోనూ చర్చ జరుగుతుంది.అయితే హైడ్రా ఏర్పాటు చేయడానికి బలమైన కారణమున్నట్లే.. ఒవైసీ కుటుంబంపై కాలు దువ్వడానికి కూడా మరొక రీజన్ కూడా ఉందంటున్నారు. రాజకీయంగా బీజేపీని…

Read More

Kavitha met KCR | కేసీఆర్ ను కలిసిన కవిత | Eeroju news

Kavitha met KCR

కేసీఆర్ ను కలిసిన కవిత హైదరాబాద్ Kavitha met KCR ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. కన్నబిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురైయారు.జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత ను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు.   Kavita is the next step | కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటీ | Eeroju news

Read More

Minister Damodara Rajanarsimha’s video meeting on seasonal diseases | సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో భేటీ | Eeroju news

Minister Damodara Rajanarsimha's video meeting on seasonal diseases

సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో భేటీ హైదరాబాద్ Minister Damodara Rajanarsimha’s video meeting on seasonal diseases రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ ఫీవర్, డెంగ్యూ కట్టడిపై అన్ని జిల్లాల జిల్లా వైద్యాధికారుల (DMHOs) తో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు . వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు . అనంతరం జీవన్ దాన్ పై సమీక్ష నిర్వహించారు.   Seasonal diseases | వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులు | Eeroju news

Read More

MLC Kavitha | కవిత బెయిల్… | Eeroju news

MLC Kavitha

కవిత బెయిల్… మూడు పార్టీల దాడులు..ఎదురుదాడులు హైదరాబాద్, ఆగస్టు 29 (న్యూస్ పల్స్) MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టాయి. కవిత బెయిల్ రావడం వెనుక కారణం బీజేపీయే అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే, బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ లు సంయుక్తంగా చేయించిన దాడులుగా కాంగ్రెస్ అభివర్ణించింది. బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకే బండి సంజయ్…

Read More