కరీంనగర్ లో పొన్నాల పవర్ చూపిస్తారా కరీంనగర్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Karimnagar తెలంగాణలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రిగా పొన్నం ప్రభాకర్ కొనసాగుతుండడంతో జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని గంపెడు ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో ఒక్కటి కూడా మంత్రి అనుచరులకు, ఆయన ప్రతిపాదించిన వారికి దక్కడంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తాజాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సత్తు మల్లయ్యను ఎంపిక చేయడంతో పదవులు ఆశించిన వారు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లయ్యను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. సీఎం…
Read MoreTag: Telangana News
Revanth Reddy | రుణమాఫీపై రేవంత్ క్లారిటీ | Eeroju news
రుణమాఫీపై రేవంత్ క్లారిటీ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Revanth Reddy రుణ మాఫీ చేయలేదు… చేయలేదు… ఇదీ బీఆర్ఎస్, బీజేపీ వాదన. మాఫీ చేశాం.. చేశాం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ క్లారిఫికేషన్. అధికార విపక్షాల మధ్య రైతు రుణమాఫీ గురించి రోజూ ఇవే సేమ్ టు సేమ్ డైలాగ్స్. మ్యాటర్ ఎటూ తెగడం లేదు. మాఫీ జరిగిందని ఒకరు… కాలేదని ఇంకొకరు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ కూడా రంగంలోకి దిగేశారంటే సీన్ ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రుణమాఫీ గురించి ఒక రకమైన నెగెటివ్ ప్రచారాలకు విపక్షాలు తెర లేపితే.. పాజిటివిటీ యాంగిల్ లో ప్రభుత్వం దూసుకెళ్తుంది. మరి రుణ మాఫీ జరిగింది నిజమా? అబద్ధమా..?తాజాగా ప్రధానమంత్రి మోడీ ఆవేశంగా మాట్లాడారు.. తెలంగాణలో రైతు రుణమాఫీపై స్పందించారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా…
Read MoreTDP | టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా | Eeroju news
టీడీపీ పూర్వ వైభవం సాధ్యమేనా హైదరాబాద్, అక్టోబరు 9 (న్యూస్ పల్స్) TDP అదొక సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల పార్టీ. ఆ పార్టీ ఏర్పాటు చేసింది తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్న సమయంలో ఆ పార్టీకి ఎదురు లేదు.. తిరుగు లేదు. కానీ విభజన అనంతరం ఏపీలో ఆ పార్టీ ప్లేస్ పదిలంగానే ఉంది. ప్రస్తుతం అధికారంలో కూడా ఉంది. ఆ పార్టీ ఏదో కాదు టీడీపీనేగత ఎన్నికల్లో కూటమి జనసేన, బీజేపీతో కలిసిన టీడీపీ ఎన్నడూ లేనంతగా ప్రజాదరణతో గెలిచి, ప్రపంచాన్ని ఏపీ వైపు చూసేలా చేసింది. ఏపీలో బలంగా ఉన్న ఈ పార్టీ.. తెలంగాణలో అంత ప్రభావం చూపలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తన పాగా వేయాలని టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు…
Read MoreTelangana | సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ | Eeroju news
సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Telangana రాత్రికి రాత్రే ఏ అద్భుతమూ జరగదు. ఎవరి చేతుల్లోనూ అల్లావుద్దీన్ అద్భుత దీపం అంతకంటే లేదు. ఉన్నదల్లా సంకల్ప బలమే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే సంకల్పంతో ఉన్నారు. రాజకీయంగా కాస్త నష్టమైనా సరే.. కోటి మందికి పైగా ఉండే హైదరాబాదీల కోసం, నల్గొండ ప్రజల కోసం మూసీకి మహర్దశ తీసుకొస్తానంటున్నారు. అందరి ముసుగులు తొలగిస్తానంటున్నారు.సబర్మతి విషయంలో మోడీ, థేమ్స్ విషయంలో ఇంగ్లండ్ పాలకుల సంకల్పానికి నిదర్శనంగా అవిప్పుడు వరల్డ్ క్లాస్ టూరిజం స్పాట్లుగా మారాయి. పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఒకసారి మన మూసీ నది దగ్గరికి వద్దాం. మూసీ అలాగే ఉండాలి.. ఎవరినీ ఇక్కడి నుంచి తరలించొద్దు. పేదల ఇండ్లు కూల్చొద్దు.…
Read MoreHyderabad | ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా… | Eeroju news
ఛెరువుల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా… హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Hyderabad కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వం సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లను పరిశీలించారు. అందులోని చెరువులు, నాలాల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశంపై సమీక్షించారు. గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహానగరంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం హైడ్రా…
Read MoreAzharuddin in ED investigation.. | ఈడీ విచారణకు అజార్ | Eeroju news
ఈడీ విచారణకు అజార్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Azharuddin in ED investigation.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలపై ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈడీ ఇచ్చిన నోటీసులు మేరకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. 2020-2023 మధ్య కాలంలో అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ టైంలోనే అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపింది. రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్‌లో కూడా అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అజారుద్దీన్ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. Mahesh Babu Went To Foreign Again | Mahesh Babu New Look |…
Read MoreJagadishwar Reddy challenge to Bhatti | భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్ | Eeroju news
భట్టికి జగదీశ్వర్ రెడ్డి సవాల్ హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్) Jagadishwar Reddy challenge to Bhatti మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఆయన మండిపడ్డారు. బహిరంగ సవాల్ కూడా విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలతో ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లింది. రూ. వందల కోట్లు కొల్లగొట్టి కడుపులు నింపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణం కాదా? భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం ప్రభుత్వానికి అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ముందా..? చెరువుల విషయంలో భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమా..? గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఎలా ఉందనేదానిపై…
Read MoreTDP in Telangana | తెలంగాణలో టీడీపీకి స్పేస్ ఉందా… | Eeroju news
తెలంగాణలో టీడీపీకి స్పేస్ ఉందా… హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) TDP in Telangana రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలాపడ్డా టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయా అంటే..అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. దీనికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని.. త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తానంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారాయన. తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను మనవరాలి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు మల్లారెడ్డి చెప్పారు. తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను వంద శాతం టీడీపీలో చేరతానంటూ తేల్చేశారు. ఆ ప్రకటన…
Read MoreKA Paul on Pawan Kalyan | పవన్ కళ్యాన్ పై పిర్యాదు చేసిన కేఏ పాల్ | Eeroju news
పవన్ కళ్యాన్ పై పిర్యాదు చేసిన కేఏ పాల్ హైదరాబాద్ KA Paul on Pawan Kalyan ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు లో పేర్కోన్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొనన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు. Rewind Telugu Movie Trailer | రివైండ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ | Eeroju news
Read MorePolitical | హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్ | Eeroju news
హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్ హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Political హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్ చెలరేగింది. తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేత సిద్ధమయ్యారు. అయితే తన ఇలాఖాలో కాంగ్రెస్ నేత ఎంట్రీని మజ్లిస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో.. రాజకీయ రచ్చ మొదలైంది. హైదరాబాద్ బస్తీలో ఊహించని రచ్చ జరిగింది. అధికార పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మజ్లిస్ ఇలాఖాలో పర్యటించడంతో.. లోకల్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఫైర్ అయ్యారు. తన అనుచరులతో ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులను ప్రతిఘటించడంతో పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య బలప్రదర్శనకు తెరలేచింది.నాంపల్లిలోని బ్యాంకు కాలనీలోని సిసిరోడ్డు పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ రావడం గొడవకు కారణమైంది.…
Read More