క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అలా ఉంటే..పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా ఆలస్యం అవుతోంది. పీసీసీ చీఫ్గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటివరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయట్లేదు. దీంతో పార్టీ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. పార్టీ కార్యవర్గం విషయంలో సీనియర్ నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పీసీసీ చీఫ్ చెబుతున్నా..అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. పదవుల కోసం పడిగాపులు హైదరాబాద్, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అలా ఉంటే..పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా ఆలస్యం అవుతోంది. పీసీసీ చీఫ్గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటివరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయట్లేదు. దీంతో పార్టీ పోస్టులపై…
Read More