ఈనెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు సమాచారం అందించారు. అవసరమైన సమాచారం సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. రేపే తెలంగాణ కేబినెట్ హైదరాబాద్, జనవరి 2 ఈనెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు సమాచారం అందించారు. అవసరమైన సమాచారం సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.తెలంగాణ ప్రభుత్వం…
Read More