Hyderabad:రైజింగ్ లో రియల్ రంగం:హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నది కేవలం ప్రచారం మాత్రమే. ధరలు ఏ మాత్రం తగ్గలేదు. కొనుగోళ్లు కొంత వరకూ తగ్గి ఉండవచ్చేమో కానీ, ఇతర నగరాలకంటే హైదరాబాద్ లో స్థిరపడాలనుకునే వారి సంఖ్య ఈరోజుకు కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతంలోనూ భూముల ధరలు ఏమాత్రం తగ్గడం లేదన్నారు. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తెల్లాపూర్ లో చదరపు గజం ధర ఎనభై వేల రూపాయలు పలుకుతుంది. రైజింగ్ లో రియల్ రంగం హైదరాబాద్, మార్చి 28 హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నది కేవలం ప్రచారం మాత్రమే. ధరలు ఏ మాత్రం తగ్గలేదు. కొనుగోళ్లు కొంత వరకూ తగ్గి ఉండవచ్చేమో కానీ, ఇతర నగరాలకంటే హైదరాబాద్ లో…
Read MoreTag: telanagana news
Bouncers:బౌండరీలు దాటేస్తున్న బౌన్సర్లు
హైదరాబాద్ నగరంలో తరుచూ పబ్బులు, షాపింగ్‌మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్‌టాప్‌గా కనిపిస్తూ బౌన్సర్స్ హడావుడి సృష్టిస్తుంటారు. అడ్డొచ్చిన వారందర్నీ ఈడ్చి పారేయడం.. ప్రశ్నిస్తే చితకబాదెయ్యడం.. ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల నియామకం, బౌన్సర్స్ విధులు ఏమున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అడ్డుకున్న సమయాల్లో బెదిరించి చితకబాదిన సందర్భాలు చాలా ఉన్నాయి. బౌండరీలు దాటేస్తున్న బౌన్సర్లు హైదరాబాద్, డిసెంబర్ హైదరాబాద్ నగరంలో తరుచూ పబ్బులు, షాపింగ్‌మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్‌టాప్‌గా కనిపిస్తూ బౌన్సర్స్ హడావుడి సృష్టిస్తుంటారు. అడ్డొచ్చిన వారందర్నీ ఈడ్చి పారేయడం.. ప్రశ్నిస్తే చితకబాదెయ్యడం.. ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల నియామకం, బౌన్సర్స్ విధులు…
Read MoreHusnabad:సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం
సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం హుస్నాబాద్ హుస్నాబాద్ అన్నపూర్ణ సమేత సిద్దేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర కవచం సమర్పించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి సిద్దేశ్వర స్వామి ఆలయం వద్దకు పాదయాత్ర గా రుద్రకవచాన్ని తీసుకుపోయారు. తరువాత సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్రకవచాన్ని స్వామి వారికి సమర్పించారు. పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.. Read: Dr. Manmohan Singh: ఆర్ధిక వ్యవస్థపై ఆయన ముద్ర
Read More