కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. టీడీపీకి కార్యకర్తలే బలం, బలగం. ప్రాణసమానమైన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మైలవరం నియోజకవర్గంలో 66,369 సభ్యత్వాల నమోదు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మైలవరం టీడీపీ కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చరిత్ర సృష్టించారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినప్పుడు ఒక్కరితో ఆరంభమైన ప్రయాణం నేడు కోటి మందికి పైగా కుటుంబ సభ్యులతో వర్ధిల్లుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 52 వేల 598 సభ్యత్వములు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో కూడా 66,369 మంది సభ్యత్వములు నమోదు చేసుకున్నారని…
Read MoreTag: TDP
TDP:టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమేనా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇందుకోసం పార్టీ పరిస్థితులపై తెలంగాణలో సర్వేలు కూడా చేయించారన్న వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసి కొన్ని నివేదికలను చంద్రబాబుకు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమేనా హైదరాబాద్, డిసెంబర్ 31 తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇందుకోసం పార్టీ పరిస్థితులపై తెలంగాణలో సర్వేలు కూడా చేయించారన్న వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసి కొన్ని నివేదికలను చంద్రబాబుకు ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణలో ఓటు బ్యాంకు ఉంది కానీ, నాయకత్వలోపం ఉందన్నది ఆ నివేదిక సారంశమట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. అయితే అందులో విజయావకాశాలపై…
Read MoreVisakhapatnam:కర్ణాటకలో అలా.. విశాఖలో ఇలా
ప్రజల పోరాటానికి, వారి సెంటిమెంట్‌కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న కర్ణాటకలోని స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పట్ల అధికార టీడీపీ, జనసేన కనీసం స్పందించటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలో అలా.. విశాఖలో ఇలా విశాఖపట్టణం, డిసెంబర్ 28 ప్రజల పోరాటానికి, వారి సెంటిమెంట్‌కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న కర్ణాటకలోని స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పట్ల అధికార టీడీపీ, జనసేన కనీసం స్పందించటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై…
Read MoreYanamala Ramakrishnudu : యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా
యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా కాకినాడ, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్ గా లేరని అర్థమవుతుంది. ఆయన అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయినట్లే కనిపిస్తుంది. అందుకే యనమల నేరుగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతూ లేఖ రాశారని తెలుగుదేశం పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. యనమల చేసిన పనికి ఆయన సొంత జిల్లాకు చెందిన, టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం అభ్యంతరం తెలిపారంటే.. అది ఆయనకంటూ చేయలేదన్నది సుస్పష్టం. పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే రెడ్డి సుబ్రహ్మణ్యం యనమలపై విమర్శలకు దిగారని అనుకోవచ్చు. చంద్రబాబు కూడా యనమల చేసిన పనిని సులువుగా తీసుకోవడం లేదు. దీనిపై సీరియస్ గానే ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిసింది. అలాగే యనమల…
Read MoreTDP 3వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్ట్… రెడీ
TDP 3వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్ట్… రెడీ విజయవాడ, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..చర్చించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చించారు. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రెండు జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే..టీడీపీ నేతలకే ఎక్కువగా పదవులు దక్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జరగలేదంటూ..మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా సహా..దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటివారు అసంతృప్తిలో ఉన్నారట. వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా..నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల…
Read MoreSocial war in AP | మళ్లీ మొదలైన సోషల్ మీడియా వార్ | Eeroju news
మళ్లీ మొదలైన సోషల్ మీడియా వార్ విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Social war in AP నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం ప్రారంభమయింది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో మరింత వేడెక్కనున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఎవరూ ఎవరికీ తగ్గని పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ఏపీలో ప్రారంభించాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏ అంశం పై సోషల్ మీడియాలో పోస్టు చేస్తారో? ఎవరిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడతారన్నది రాజకీయ నేతలకు…
Read Moreమాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. స్టూడెంట్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు! | Case File Kodali Nani
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. స్టూడెంట్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు! | Case File Kodali Nani RK Roja Sensational Post | చంద్రబాబు, అనిత.. ఈ వీడియో మీ కోసమే.. ఆర్కే రోజా సంచలన పోస్ట్ | FBTV NEWS
Read MoreTDP | కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి | Eeroju news
కుప్పం, హిందూపురం మున్సిపాల్టీలపై తమ్ముళ్ల గురి అనంతపురం, తిరుపతి, నవంబర్ 11, (న్యూస్ పల్స్) TDP రాయలసీమ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా రెపరెపలాడ్సిందేనంటూ తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. ముందుగా బావబామ్మర్దులు తమ నియోజకవర్గాల్లో అంతా సెట్ చేసి పెట్టారు. ఏ టైమ్‌లోనైనా పీఠం తమ వశం చేసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సెగ్మెంట్లోని కుప్పం మున్సిపాలిటీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. ఛైర్మన్ పీఠం కోసం టీడీపీ..తమ సీటును నిలబెట్టుకునేందుకు వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. 19 చోట్ల వైసీపీ, ఆరుచోట్ల టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారిపోయాయి. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అందులో నుంచి మరో కౌన్సిలర్ తిరిగి వైసీపీకి లోకి వెళ్లారు.…
Read MoreTDP | టీడీపీలో వక్ఫ్ బిల్లు రచ్చ | Eeroju news
టీడీపీలో వక్ఫ్ బిల్లు రచ్చ కడప, నవంబర్ 5, (న్యూస్ పల్స్) TDP కడప జిల్లాకు చెందిన నవాబ్ జాన్ అలియాస్ అమీర్ బాబు అనే టీడీపీ ీనేత ఢిల్లీలో జరిగిన ఓ ముస్లిం సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, సీఎం చంద్రబాబు సైతం దీనికి మద్దతు తెలపడం లేదని నవాబ్ జాన్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకురావడానికి అనుమతించబోమని తెలిపారు. చంద్రబాబు నాయుడు సెక్యులర్ మైండ్ ఉన్న వ్యక్తి అని, ఆయన హిందువులను, ముస్లింలను ఒకే కోణంలో చూస్తారన్నారు. నవాబ్ జాన్ మాటలు నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. టీడీపీ తరపున వకాల్తా పుచ్చుని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకం అంటూ కీలక ప్రకటన చేసిన నవాబ్ జాన్ ఎవరో చాలా…
Read MoreTelangana | టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్ | Eeroju news
టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్ మెదక్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Telangana టీటీడీపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడి రేసులో బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు.నెల రోజుల క్రితం చంద్రబాబును బాబూమోహన్ కలిశారు. అలాగే, రెండు రోజుల క్రితం ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలో చేరతానని తీగల కృష్ణా రెడ్డి చెప్పారు. ఆదివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. జీహెచ్ఎంసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో టీడీపీ ఉంది. వారం పది రోజుల్లో టీటీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. బాబూమోహన్ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ…
Read More